Telangana Charitra

Rs.300
Rs.300

Telangana Charitra
INR
EMESCO0800
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్ర పై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి. ఎమెస్కో సంస్థవారు ఈ అవసరాన్ని తెరచే దిశగా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విషయం గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. ఆంద్రప్రదేశ్ సమగ్ర చరిత్ర రచనలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ గతకొన్ని సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. ఎనిమిది సంపుటాలుగా రచిస్తున్న ఈ చరిత్ర సంపుటాలు ఆరు ఇప్పటికి ప్రచురితమయ్యాయి. 7, 8 సంపుటాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలు రెండింటిలోను వెలువడుతున్న ఈ గ్రంథం పండితులకూ, సామాన్య పాఠకులకే కాక పోటీ పరిక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.

                                   - వకుళాభరణం రామకృష్ణ

          ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ప్రామాణిక చారిత్రిక ఆధారాలతో తెలంగాణ చరిత్ర, సంస్కృతులను పునర్నిర్మించవలసిన ఆవశ్యకత ఏర్పడింది. తెలంగాణ చరిత్ర పై ఇప్పటికే ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ ఇంకా పూరించవలసిన ఖాళీలుండనే ఉన్నాయి. ఎమెస్కో సంస్థవారు ఈ అవసరాన్ని తెరచే దిశగా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఈ విషయం గురించి మేము తీవ్రంగా ఆలోచించాం. ఆంద్రప్రదేశ్ సమగ్ర చరిత్ర రచనలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ గతకొన్ని సంవత్సరాలుగా నిమగ్నమై ఉంది. ఎనిమిది సంపుటాలుగా రచిస్తున్న ఈ చరిత్ర సంపుటాలు ఆరు ఇప్పటికి ప్రచురితమయ్యాయి. 7, 8 సంపుటాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు భాషలు రెండింటిలోను వెలువడుతున్న ఈ గ్రంథం పండితులకూ, సామాన్య పాఠకులకే కాక పోటీ పరిక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కూడా చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.                                    - వకుళాభరణం రామకృష్ణ

Features

  • : Telangana Charitra
  • : Vakulabharanam Ramakrishna
  • : Emesco Books
  • : EMESCO0800
  • : Paperback
  • : 2016
  • : 582
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telangana Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam