బాలవీరుడు
అది పరమ ప్రశాంతమైన వాల్మీకి మహాముని ఆశ్రమం.
రకరకాల పక్షుల కలకలారావాలతో, రంగురంగుల పూల సుగంధాలతో, వింతవింతల జంతువుల వేరువేరు భాషలతో ఆశ్రమ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అచ్చు గుద్దినట్లు ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు ముద్దుబిడ్డలతో కన్నతల్లి పలుకుతున్నది. పిల్లలు తగినట్లు సమాధానాలు చెపుతున్నారు...................
బాలవీరుడు అది పరమ ప్రశాంతమైన వాల్మీకి మహాముని ఆశ్రమం. రకరకాల పక్షుల కలకలారావాలతో, రంగురంగుల పూల సుగంధాలతో, వింతవింతల జంతువుల వేరువేరు భాషలతో ఆశ్రమ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. అచ్చు గుద్దినట్లు ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు ముద్దుబిడ్డలతో కన్నతల్లి పలుకుతున్నది. పిల్లలు తగినట్లు సమాధానాలు చెపుతున్నారు...................© 2017,www.logili.com All Rights Reserved.