సుకన్య
"ప్రియ సఖులారా! రండి రండి ఇలా ఈ ప్రక్కకు రండి అబ్బ! ఎంత అందంగా ఉందే ఈ అడవి. ఎన్ని రకాల వృక్షాలు! ఎన్నెన్ని రకాల పక్షులు! మరెన్ని రకాల మృగాలు! ఎంత సేపు విహరించినా తనివి తీరటంలేదు” అంటూ చెలికత్తెలతో పలుకుతున్నది శర్యాతి మహారాజు ఏకైక పుత్రిక సుకన్య.
అంతఃపుర పరివారమూ, అసంఖ్యాకమైన సైన్యమూ వెన్నంటిరాగా వనవిహారం కోసం అక్కడకు వచ్చాడు శర్యాతి మహారాజు. ఆ అడవిలో సెలయేళ్ల గలగలలూ, పక్షుల కువకువలూ, పువ్వుల రంగుల హంగులూ, ఫలాల రసమధురిమలూ ఆలకిస్తూ ఆస్వాదిస్తూ చెలికత్తెలతో కలిసి అటూ ఇటూ చెంగు చెంగున పరుగెత్తుతూ ఆడుకొంటున్నది పదహారేళ్ల కన్యకామణి సుకన్య. కొంత సేపు....................
సుకన్య "ప్రియ సఖులారా! రండి రండి ఇలా ఈ ప్రక్కకు రండి అబ్బ! ఎంత అందంగా ఉందే ఈ అడవి. ఎన్ని రకాల వృక్షాలు! ఎన్నెన్ని రకాల పక్షులు! మరెన్ని రకాల మృగాలు! ఎంత సేపు విహరించినా తనివి తీరటంలేదు” అంటూ చెలికత్తెలతో పలుకుతున్నది శర్యాతి మహారాజు ఏకైక పుత్రిక సుకన్య. అంతఃపుర పరివారమూ, అసంఖ్యాకమైన సైన్యమూ వెన్నంటిరాగా వనవిహారం కోసం అక్కడకు వచ్చాడు శర్యాతి మహారాజు. ఆ అడవిలో సెలయేళ్ల గలగలలూ, పక్షుల కువకువలూ, పువ్వుల రంగుల హంగులూ, ఫలాల రసమధురిమలూ ఆలకిస్తూ ఆస్వాదిస్తూ చెలికత్తెలతో కలిసి అటూ ఇటూ చెంగు చెంగున పరుగెత్తుతూ ఆడుకొంటున్నది పదహారేళ్ల కన్యకామణి సుకన్య. కొంత సేపు....................© 2017,www.logili.com All Rights Reserved.