Karuna Sri 3

By Karuna Sri (Author), Jandhyala Papaiah Sastri (Author)
Rs.275
Rs.275

Karuna Sri 3
INR
VISHALA300
Out Of Stock
275.0
Rs.275
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తెనుగుదనము వంటి తీయధనము లేదు ;

తెనుగు కవుల వంటి ఘనులు లేరు ;

తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా 

లలిత సుగుణజాల ! తెలుగు బాల ! 

 

 

 

"తెలుగు బాల " తెలుగు  బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్తుంది . నీతులు భోదిస్తుంది . పెద్ద పెద్ద పుస్తకాలలోని బావాలన్ని చిన్న చిన్న పద్యాల్లో మీకు స్పష్టం చేస్తుంది . అందమైన పద్యాలు పాడి మీ అందరికి ఆనందాన్ని అందిస్తుంది . ..కరుణ శ్రీ 

 

 

తెలుగు బాల ! నీ పంట పండింది . నిజంగా అదృష్టమంటే నీదే . పెద్దపెద్ద వాళ్ళకు అర్ధమయ్యేలా పెద్దపెద్ద పుస్తకాలు వ్రాసిన శ్రీ శాస్త్రి గారు బంతిలో బాలపక్షం లేకుండా నీకోసంగూడ కలంబట్టి , నీ తాహతుకు తగినట్టుగా ముద్దులొలికే చిన్న చిన్న పద్యాలూ వ్రాసి , నేకు బహుమానం గా ఇచ్చారు.

 

             శాస్త్రి గారి పూర్తి పేరేమిటో తెలుసా! శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు . వీరు చాలారోజుల నుంచి మీ పెద్దవాలందరికీ పరిచయమైనవారే . మీ పెద్దవాల్లందరికి వీరి పద్యాలు ఎంత యిష్టమనుకున్నావ్ ! అయిన మీ అన్నయ్య నో , నాన్ననో , అమ్మనో అడిగి చూడు . నా మాట అభద్దమేమో తేలుతుంది .

       

              మరే, ఇంకో చిన్న రహస్యముంది , అసలు పేరు పాపయ్య శాస్త్రి గారా , అదిగాక ఇంకో పేరు కూడా ఉంది వీరికి. ఆ పేరు వారు వ్రాసిన పుస్తకాలపైన కనపడుతుంది . ఆ పేరంటే వారికెంత యిష్టమనుకున్నావ్ ! తొందర పడబోకు చేబుతామారి ; ఆ పేరే "కరుణశ్రీ"

 

             "లలిత సుగుణజాల ! తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు , బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడుచుకుంటారు గదూ !

 

                                                                                                          -----------  "ధనకుధరం "

 

ఈ పుస్తకం లో తీయటి పద్యాలతో పాటు మంచి మంచి  కధలు , చిన్న చిన్న నవలలు ఎన్నెనో ఉన్నాయి. 

తెనుగుదనము వంటి తీయధనము లేదు ; తెనుగు కవుల వంటి ఘనులు లేరు ; తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా  లలిత సుగుణజాల ! తెలుగు బాల !        "తెలుగు బాల " తెలుగు  బాల లందరికి ముద్దుల చెల్లాయి . చెల్లాయిని చేతుల్లోకి తీసుకుని లాలిస్తే మీకు మంచి మాటలు చెబుతుంది . సూక్తులు వినిపిస్తుంది . నీతులు భోదిస్తుంది . పెద్ద పెద్ద పుస్తకాలలోని బావాలన్ని చిన్న చిన్న పద్యాల్లో మీకు స్పష్టం చేస్తుంది . అందమైన పద్యాలు పాడి మీ అందరికి ఆనందాన్ని అందిస్తుంది . ..కరుణ శ్రీ      తెలుగు బాల ! నీ పంట పండింది . నిజంగా అదృష్టమంటే నీదే . పెద్దపెద్ద వాళ్ళకు అర్ధమయ్యేలా పెద్దపెద్ద పుస్తకాలు వ్రాసిన శ్రీ శాస్త్రి గారు బంతిలో బాలపక్షం లేకుండా నీకోసంగూడ కలంబట్టి , నీ తాహతుకు తగినట్టుగా ముద్దులొలికే చిన్న చిన్న పద్యాలూ వ్రాసి , నేకు బహుమానం గా ఇచ్చారు.                శాస్త్రి గారి పూర్తి పేరేమిటో తెలుసా! శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు . వీరు చాలారోజుల నుంచి మీ పెద్దవాలందరికీ పరిచయమైనవారే . మీ పెద్దవాల్లందరికి వీరి పద్యాలు ఎంత యిష్టమనుకున్నావ్ ! అయిన మీ అన్నయ్య నో , నాన్ననో , అమ్మనో అడిగి చూడు . నా మాట అభద్దమేమో తేలుతుంది .                       మరే, ఇంకో చిన్న రహస్యముంది , అసలు పేరు పాపయ్య శాస్త్రి గారా , అదిగాక ఇంకో పేరు కూడా ఉంది వీరికి. ఆ పేరు వారు వ్రాసిన పుస్తకాలపైన కనపడుతుంది . ఆ పేరంటే వారికెంత యిష్టమనుకున్నావ్ ! తొందర పడబోకు చేబుతామారి ; ఆ పేరే "కరుణశ్రీ"                "లలిత సుగుణజాల ! తెలుగుబాల ! " అంటూ ఆప్యాయంగా పిలుస్తూ , మీకిష్టమయ్యే మాటల్లో తేలిగ్గా , ఉండేటట్లు , బెదిరిపోకుండా , ముద్దు ముద్దుగా కొన్ని నీతులు , కొన్ని రహస్యాలు , కొన్ని అనుభవాలు చెప్పారు. వాటినన్నిటినీ శ్రద్ధ తో , ప్రేమతో చదివి అర్ధం చేసుకొని మరి వారు చెప్పినట్లు నడుచుకుంటారు గదూ !                                                                                                             -----------  "ధనకుధరం "   ఈ పుస్తకం లో తీయటి పద్యాలతో పాటు మంచి మంచి  కధలు , చిన్న చిన్న నవలలు ఎన్నెనో ఉన్నాయి. 

Features

  • : Karuna Sri 3
  • : Karuna Sri
  • : Vishalandra
  • : VISHALA300
  • : Paperback
  • : 454
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Karuna Sri 3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam