Hasya Kadambam- 1

Rs.200
Rs.200

Hasya Kadambam- 1
INR
EMESCO0656
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

      అడిదము సూరకవిని ఒకనాడు కుక్కయొకటి తరుముకొని రాగా వడివడి పరిగెత్తుకొని తన స్నేహితులు కూర్చున్న యొక్క తావునకు వగర్చుకొనుచు వచ్చెను. అప్పుడు స్నేహితులు వానిని చూచి "యే మోయి! గాడిద వలె నిట్లు పరిగెత్తుకొని వచ్చితివ"ని యడిగిరి "కుక్కకు భయపడి వచ్చితిని. గాన ఇప్పటికి మందలో గలిసితిని. గనుక భయము దీరినద"ని ప్రత్యుత్తరమిచ్చెను.

       ఇందులో ఎన్నో వినోదములు, చమత్కారములు కలవు. భర్తృహరి, వేమన కవి, తుకారము, విక్రమార్కుని కథ, నరసింహ అప్పారావు, కళింగ గంగు, బమ్మెర పోతరాజు, రుద్రమదేవి, మంత్రి యుగంధరుడు,  ఇటువంటి ఎందరో  కవుల చమత్కారములు కలబోసిన పుస్తకమే ఇది. కోరందేవి, అపకారికి నుపకారము, పోర్చుగీసు సోదరులు, దీపాలదేవి, రాక్ ఫెల్లర్ కథ, జనరల్ వాషింగ్టన్, కోయవాండ్రు - వర్తక్రుడు, వృషకేత్రుడు, సోలసు క్రోయిసస్సుల కథ, అపరాధక్షమ, కౌశికుడు, కాంచనసేన ఇటువంటి హాస్యకథలు కూడా ఉన్నాయి. ఇది ఒక వినోదచమత్కార మంజరి.

                                                                                                        - చిలకమర్తి లక్ష్మీనరసింహం      

 

      అడిదము సూరకవిని ఒకనాడు కుక్కయొకటి తరుముకొని రాగా వడివడి పరిగెత్తుకొని తన స్నేహితులు కూర్చున్న యొక్క తావునకు వగర్చుకొనుచు వచ్చెను. అప్పుడు స్నేహితులు వానిని చూచి "యే మోయి! గాడిద వలె నిట్లు పరిగెత్తుకొని వచ్చితివ"ని యడిగిరి "కుక్కకు భయపడి వచ్చితిని. గాన ఇప్పటికి మందలో గలిసితిని. గనుక భయము దీరినద"ని ప్రత్యుత్తరమిచ్చెను.        ఇందులో ఎన్నో వినోదములు, చమత్కారములు కలవు. భర్తృహరి, వేమన కవి, తుకారము, విక్రమార్కుని కథ, నరసింహ అప్పారావు, కళింగ గంగు, బమ్మెర పోతరాజు, రుద్రమదేవి, మంత్రి యుగంధరుడు,  ఇటువంటి ఎందరో  కవుల చమత్కారములు కలబోసిన పుస్తకమే ఇది. కోరందేవి, అపకారికి నుపకారము, పోర్చుగీసు సోదరులు, దీపాలదేవి, రాక్ ఫెల్లర్ కథ, జనరల్ వాషింగ్టన్, కోయవాండ్రు - వర్తక్రుడు, వృషకేత్రుడు, సోలసు క్రోయిసస్సుల కథ, అపరాధక్షమ, కౌశికుడు, కాంచనసేన ఇటువంటి హాస్యకథలు కూడా ఉన్నాయి. ఇది ఒక వినోదచమత్కార మంజరి.                                                                                                         - చిలకమర్తి లక్ష్మీనరసింహం        

Features

  • : Hasya Kadambam- 1
  • : Chilakamarti Lakshmi Narasimha
  • : Emesco Publishers
  • : EMESCO0656
  • : Paperback
  • : 2014
  • : 286
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Hasya Kadambam- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Homes
Powered by infibeam