డా. వి. ఆర్. శర్మ పురస్కార ప్రదా అధ్యక్షులు పిల్లల లోకం
ఈ పోటీల గురించి
విఠాల లలిత మా అమ్మ. తాను 2006 లో క్యాన్సర్ తో మరణించింది. లీలావతి దవే మా వదిన. నాజీవిత సహచరి పద్మను ఆమె తల్లిలా పెంచింది. ఆమె కూడా 2021 లో క్యాన్సర్ తో మరణించింది. వారి స్మృతిలో ఫత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ ల సంయుక్త నిర్వహణలో ఈ "పిల్లల సైన్స్ ఫిక్షన్ నవలలు, సైన్స్ ఫిక్షన్ కథలు" పోటీలు గత నవంబర్ 2022 లో నిర్వహించాము.
వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో అత్యద్భుతమైన విజయాలు సాధించి, ప్రగతి పథంలో సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకుపోతున్న కాలంలో ఈతరం..................
డా. వి. ఆర్. శర్మ పురస్కార ప్రదా అధ్యక్షులు పిల్లల లోకం ఈ పోటీల గురించి విఠాల లలిత మా అమ్మ. తాను 2006 లో క్యాన్సర్ తో మరణించింది. లీలావతి దవే మా వదిన. నాజీవిత సహచరి పద్మను ఆమె తల్లిలా పెంచింది. ఆమె కూడా 2021 లో క్యాన్సర్ తో మరణించింది. వారి స్మృతిలో ఫత్తిపాక ఫౌండేషన్, గరిపెల్లి ట్రస్ట్ ల సంయుక్త నిర్వహణలో ఈ "పిల్లల సైన్స్ ఫిక్షన్ నవలలు, సైన్స్ ఫిక్షన్ కథలు" పోటీలు గత నవంబర్ 2022 లో నిర్వహించాము. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో అత్యద్భుతమైన విజయాలు సాధించి, ప్రగతి పథంలో సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకుపోతున్న కాలంలో ఈతరం..................© 2017,www.logili.com All Rights Reserved.