Anaamika Dairy

By Saleem (Author)
Rs.150
Rs.150

Anaamika Dairy
INR
MANIMN0886
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                               ఆమె హత్యానేరం మీద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... తన పేరు చెప్పినా ఆమె ఎవరో ఎవ్వరికి తెలియదు... అనామకురాలు... ఎత్తుగా కన్పిస్తున్న జైలు గోడలు.... కత్తిరించిన ముక్కలా కనిపించే కొద్దిపాటి ఆకాశం.... బ్యారక్ లో తోటి ఖైదీల వికృత ప్రవర్తన... ఆమెకు ఊపిరాడటం లేదు. ఎవ్వరితో మాట్లాడాలనిపించడం లేదు. ఎవరైనా పోట్లాడినా బదులివ్వాలనిపించడం లేదు. 

                            గదిలో ఉన్నంతసేపు ఉక్కపోతగా ఆలోచనలు ఏవేవో జ్ఞాపకాలు...... మెదడుని కుమ్మరి పురుగులా తొలుస్తూ గుర్తుకొస్తున్న అనేకానేక సంఘటనలు... గడిచిపోయినా జీవితమంతా కళ్ళముందు రిమైండ్ అవుతూ... ఒంటరితనం మరి భయపెడుతుంది. దాన్నుంచి దూరంగా పారిపోవడానికి తన జ్ఞాపకాల్ని రాద్దామనుకుంది. ఆత్మకథ రాసుకునేంత గొప్ప జీవితం కాదు ఆమెది. పదునుగా గుచ్చుకునే ఆలోచనలతో మనసుని గాయం చేసుకోవడం కంటే వాటిని కాగితం మీద పెడితే బావుంటుందేమోనని రాసుకున్న డైరీ... అనామిక డైరీ...

                               ఆమె హత్యానేరం మీద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ... తన పేరు చెప్పినా ఆమె ఎవరో ఎవ్వరికి తెలియదు... అనామకురాలు... ఎత్తుగా కన్పిస్తున్న జైలు గోడలు.... కత్తిరించిన ముక్కలా కనిపించే కొద్దిపాటి ఆకాశం.... బ్యారక్ లో తోటి ఖైదీల వికృత ప్రవర్తన... ఆమెకు ఊపిరాడటం లేదు. ఎవ్వరితో మాట్లాడాలనిపించడం లేదు. ఎవరైనా పోట్లాడినా బదులివ్వాలనిపించడం లేదు.                              గదిలో ఉన్నంతసేపు ఉక్కపోతగా ఆలోచనలు ఏవేవో జ్ఞాపకాలు...... మెదడుని కుమ్మరి పురుగులా తొలుస్తూ గుర్తుకొస్తున్న అనేకానేక సంఘటనలు... గడిచిపోయినా జీవితమంతా కళ్ళముందు రిమైండ్ అవుతూ... ఒంటరితనం మరి భయపెడుతుంది. దాన్నుంచి దూరంగా పారిపోవడానికి తన జ్ఞాపకాల్ని రాద్దామనుకుంది. ఆత్మకథ రాసుకునేంత గొప్ప జీవితం కాదు ఆమెది. పదునుగా గుచ్చుకునే ఆలోచనలతో మనసుని గాయం చేసుకోవడం కంటే వాటిని కాగితం మీద పెడితే బావుంటుందేమోనని రాసుకున్న డైరీ... అనామిక డైరీ...

Features

  • : Anaamika Dairy
  • : Saleem
  • : Sri Vijayalakshmi Publications
  • : MANIMN0886
  • : Paperback
  • : 2019
  • : 208
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Anaamika Dairy

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam