Aranyaparvam

By Saleem (Author)
Rs.120
Rs.120

Aranyaparvam
INR
MANIMN0564
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                              మహారాష్ట్రలో నాగపూర్ పట్టణానికి దగ్గరగా ఉన్న కల్మేశ్వర్ అడవి... 

                                              అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా అలజడి... భయంతో చెట్లు బిగుసుకుపోయి వూపిరి బిగబట్టి నిలబడ్డాయి. ఆకుల గుండెల్లోంచి పుట్టుకొస్తున్న వణుకుని దాచుకునే ప్రయత్నంలో కొమ్మలు సతమతమవుతున్నాయి. ఈ రోజు ఎవరి తలలు తెగిపడ్తాయోనన్న భయం... అప్పటివరకు గర్వంగా తల యేత్తుకుని ఆకాశాన్ని తాకడమే మా లక్ష్యం అనేలా ఠీవిగా నిలబడి, పచ్చగా కళకళలాడుతున్న చెట్లలోంచి ఏవేవి ఎన్నెన్ని నెలకూలుతాయోనన్న దిగాలు....

                                              అతను వేసే ఒక్కో అడుగు అడవి గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతని చేతిలో గొడ్డలి పదునుగా మెరుస్తోంది. బాగా పరిచయమైనా అడవి కావడం వాల్ల ఆతను నింపాదిగా నడుస్తున్నాడు. ఆ అడవిలోని ఆణువణువూ అతనికి తెలుసు... పాతకెళ్లకు పైగా పెనవేసుకుపోయిన అనుభందం... అతను పరిసరాల్ని డేగకళ్లతో పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాడు. అతని రాకని అడవి జంతువులు సైతం పసికట్టినట్టున్నాయి. అతని చుపుకందకుండా దాచుకునే ప్రయత్నంలో పొదల్లోని చీకటి కుహరాల్లో తచ్చాడుతున్నాయి.

                                                                                                                        -సలీం.

                                              మహారాష్ట్రలో నాగపూర్ పట్టణానికి దగ్గరగా ఉన్న కల్మేశ్వర్ అడవి...                                                అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఒక్కసారిగా అలజడి... భయంతో చెట్లు బిగుసుకుపోయి వూపిరి బిగబట్టి నిలబడ్డాయి. ఆకుల గుండెల్లోంచి పుట్టుకొస్తున్న వణుకుని దాచుకునే ప్రయత్నంలో కొమ్మలు సతమతమవుతున్నాయి. ఈ రోజు ఎవరి తలలు తెగిపడ్తాయోనన్న భయం... అప్పటివరకు గర్వంగా తల యేత్తుకుని ఆకాశాన్ని తాకడమే మా లక్ష్యం అనేలా ఠీవిగా నిలబడి, పచ్చగా కళకళలాడుతున్న చెట్లలోంచి ఏవేవి ఎన్నెన్ని నెలకూలుతాయోనన్న దిగాలు....                                               అతను వేసే ఒక్కో అడుగు అడవి గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అతని చేతిలో గొడ్డలి పదునుగా మెరుస్తోంది. బాగా పరిచయమైనా అడవి కావడం వాల్ల ఆతను నింపాదిగా నడుస్తున్నాడు. ఆ అడవిలోని ఆణువణువూ అతనికి తెలుసు... పాతకెళ్లకు పైగా పెనవేసుకుపోయిన అనుభందం... అతను పరిసరాల్ని డేగకళ్లతో పరిశీలిస్తూ ముందుకు కదులుతున్నాడు. అతని రాకని అడవి జంతువులు సైతం పసికట్టినట్టున్నాయి. అతని చుపుకందకుండా దాచుకునే ప్రయత్నంలో పొదల్లోని చీకటి కుహరాల్లో తచ్చాడుతున్నాయి.                                                                                                                         -సలీం.

Features

  • : Aranyaparvam
  • : Saleem
  • : JV Pubications
  • : MANIMN0564
  • : Paperback
  • : 2019
  • : 152
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Aranyaparvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam