అ
' అక్షరంతో 'అమ్మ'ను ఆవిష్కరిద్దాం.
'అమ్మ' అంటే అవని, భూమిలా భరిస్తుంది.
‘అమ్మ' అంటే అమృత వర్షిణి, అమృతాన్ని తాగించి పెద్ద చేస్తుంది. 'అమ్మ' అంటే వాగ్దేవి, మొదట నీ నోటినుండి 'అమ్మ' అనే పదాన్ని పలికిస్తుంది.
‘అమ్మ' అంటే మార్గదర్శి, ఎలా బతకాలో నేర్పిస్తుంది.
'అమ్మ' అంటే స్పూర్థి ప్రదాత, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తుంది.
అరువది నాలుగు కళలు మూర్తీభవించిన మహామనిషి 'అమ్మ'.
'అమ్మ' తన సంతానాన్ని శిల్పిలా ఎలా మలిచిందో జిజియా బాయి ద్వారా తెలుసుకుందాం. ఆమె శివాజీ మహరాజ్ అమ్మ. 12 జనవరి 1598 లో పుట్టింది. షాహాజీ భోంస్లే భార్య. శివాజీ 14 సంవత్సరాల వయసులో వున్నప్పుడు అతనికి పూనాలోని జాగీరును తండ్రి అప్పగించాడు. తల్లీకూడా కొడుకుతో వెళ్ళి ఆ బరువు బాధ్యతలను మోసినది. చిన్నప్పుడే రామాయణ, మహాభారతంలోని కథలను, రాజకీయ ఎత్తుగడలను చెప్పింది. రావణ బకాసురు లాంటి వాళ్ళను వదల కూడదు, బతక నివ్వ కూడదు అని శివాజీ తీర్మానించు కున్నాడు..........................
అ ' అక్షరంతో 'అమ్మ'ను ఆవిష్కరిద్దాం. 'అమ్మ' అంటే అవని, భూమిలా భరిస్తుంది. ‘అమ్మ' అంటే అమృత వర్షిణి, అమృతాన్ని తాగించి పెద్ద చేస్తుంది. 'అమ్మ' అంటే వాగ్దేవి, మొదట నీ నోటినుండి 'అమ్మ' అనే పదాన్ని పలికిస్తుంది. ‘అమ్మ' అంటే మార్గదర్శి, ఎలా బతకాలో నేర్పిస్తుంది. 'అమ్మ' అంటే స్పూర్థి ప్రదాత, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వివరిస్తుంది. అరువది నాలుగు కళలు మూర్తీభవించిన మహామనిషి 'అమ్మ'. 'అమ్మ' తన సంతానాన్ని శిల్పిలా ఎలా మలిచిందో జిజియా బాయి ద్వారా తెలుసుకుందాం. ఆమె శివాజీ మహరాజ్ అమ్మ. 12 జనవరి 1598 లో పుట్టింది. షాహాజీ భోంస్లే భార్య. శివాజీ 14 సంవత్సరాల వయసులో వున్నప్పుడు అతనికి పూనాలోని జాగీరును తండ్రి అప్పగించాడు. తల్లీకూడా కొడుకుతో వెళ్ళి ఆ బరువు బాధ్యతలను మోసినది. చిన్నప్పుడే రామాయణ, మహాభారతంలోని కథలను, రాజకీయ ఎత్తుగడలను చెప్పింది. రావణ బకాసురు లాంటి వాళ్ళను వదల కూడదు, బతక నివ్వ కూడదు అని శివాజీ తీర్మానించు కున్నాడు..........................© 2017,www.logili.com All Rights Reserved.