ఈరోజు ప్రొద్దుననే మా వూరి నుండి మా తమ్ముడి కొడుకు శ్రీరాం వచ్చాడు. అతను నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి వచ్చాడు. ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ లో చేరేముందు వచ్చాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సెలవుల్లో ఏవైనా రెండు కోర్సుల్లో చేరి ప్రావీణ్యత సంపాదించుకోవాలనే తపనతో హైదరాబాద్ వచ్చాడు. ముందుచూపు కలవాడనిపించింది.
అలవాటు ప్రకారం సాయంకాలం వాకింగ్ కు బయలుదేరుతుంటే, వాడు కూడా నేను వస్తాను అని రెడీ అయ్యాడు. మా యింటికి అరకిలోమీటరు దూరంలో పార్కు వుంది. అందులో వాకింగ్ ట్రాక్, పక్కలో కూచోవడానికి బల్లలు ఉన్నాయి. నేను రెండు రౌండ్లు వేసి బల్లమీద చతికిలపడ్డాను. వాడు మరో మూడు రౌండ్లు వేసి వచ్చి నా పక్కన కూచున్నాడు. కాసేపు అవి, ఇవి మాట్లాడుకొని యింటికి బయలుదేరాం. అంతలో దగ్గరలో వున్న గుడి నుండి గంటలు వినిపించాయి.
వాడి ప్రశ్నకు జవాబుగా “రామాలయం” అని చెప్పాను. "పెదనాన్నా ఒకసారి గుడికి వెళ్ళి యింటికి వెళ్లామా?” అన్నాడు...................
ఈరోజు ప్రొద్దుననే మా వూరి నుండి మా తమ్ముడి కొడుకు శ్రీరాం వచ్చాడు. అతను నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి వచ్చాడు. ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ లో చేరేముందు వచ్చాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సెలవుల్లో ఏవైనా రెండు కోర్సుల్లో చేరి ప్రావీణ్యత సంపాదించుకోవాలనే తపనతో హైదరాబాద్ వచ్చాడు. ముందుచూపు కలవాడనిపించింది. అలవాటు ప్రకారం సాయంకాలం వాకింగ్ కు బయలుదేరుతుంటే, వాడు కూడా నేను వస్తాను అని రెడీ అయ్యాడు. మా యింటికి అరకిలోమీటరు దూరంలో పార్కు వుంది. అందులో వాకింగ్ ట్రాక్, పక్కలో కూచోవడానికి బల్లలు ఉన్నాయి. నేను రెండు రౌండ్లు వేసి బల్లమీద చతికిలపడ్డాను. వాడు మరో మూడు రౌండ్లు వేసి వచ్చి నా పక్కన కూచున్నాడు. కాసేపు అవి, ఇవి మాట్లాడుకొని యింటికి బయలుదేరాం. అంతలో దగ్గరలో వున్న గుడి నుండి గంటలు వినిపించాయి. వాడి ప్రశ్నకు జవాబుగా “రామాలయం” అని చెప్పాను. "పెదనాన్నా ఒకసారి గుడికి వెళ్ళి యింటికి వెళ్లామా?” అన్నాడు...................© 2017,www.logili.com All Rights Reserved.