Roshanara

By Prasad (Author)
Rs.150
Rs.150

Roshanara
INR
MANIMN0548
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                            అది వసంతం,సూర్యతాపంబను ఆకురాలు రాలి ఎండి మొడులు వారిన తరులు, క్రొగొత్త చిఱువులు సంతరించుకొని వినూత్న శోభలు వెదజల్లుతున్నాయి. దుర్గమ పర్వతారణ్యమయమైన వింధ్యాటమి ప్రాంతం ఉదయభానుని మేలి బంగారం కాంతులతో నేత్రానందంగా గోచరిస్తున్నది. వెన్న చిన్నలు తీర్చిదిద్దుకుని వచ్చిన వసంతని చూచి కఠిన శిలలు సైతం కడకుదనాన్ని కాదు పొమ్మని లావణ్యాన్ని చిందిస్తున్నాయి.

                           "ఓ హుo -ఓ హుo  -ఓ హుo " అంటూ బోయలు బంగారం మీనాను తమ బుజాల పై నుంచుకొని ముందుకు నడుస్తున్నారు. వారి వెనుక సాధ్యములైన సైనికులు పదిమంది అశ్వారూఢులై వస్తున్నారు.

                                                                                                 -ప్రసాద్.

                            అది వసంతం,సూర్యతాపంబను ఆకురాలు రాలి ఎండి మొడులు వారిన తరులు, క్రొగొత్త చిఱువులు సంతరించుకొని వినూత్న శోభలు వెదజల్లుతున్నాయి. దుర్గమ పర్వతారణ్యమయమైన వింధ్యాటమి ప్రాంతం ఉదయభానుని మేలి బంగారం కాంతులతో నేత్రానందంగా గోచరిస్తున్నది. వెన్న చిన్నలు తీర్చిదిద్దుకుని వచ్చిన వసంతని చూచి కఠిన శిలలు సైతం కడకుదనాన్ని కాదు పొమ్మని లావణ్యాన్ని చిందిస్తున్నాయి.                            "ఓ హుo -ఓ హుo  -ఓ హుo " అంటూ బోయలు బంగారం మీనాను తమ బుజాల పై నుంచుకొని ముందుకు నడుస్తున్నారు. వారి వెనుక సాధ్యములైన సైనికులు పదిమంది అశ్వారూఢులై వస్తున్నారు.                                                                                                  -ప్రసాద్.

Features

  • : Roshanara
  • : Prasad
  • : Classic Books
  • : MANIMN0548
  • : Paperback
  • : 2019
  • : 152
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Roshanara

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam