లలితా పంచవింశతి నామాలు
హయగ్రీవుడు లలితోపాఖ్యానంలో “ఈ ఇరవై ఐదునామాలు శ్రీలలితను స్తుతించేవాడు అష్టసిద్ధులను, గొప్ప అదృష్టాన్ని, కీర్తిని పొందుతాడు'. అని చెప్పాడు.
సింహాసనేశి, లలితా, మహారాజ్ఞి, వరాంకుశ, చాపినీ, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిని, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటికా, చక్రవర్తిని, మహావిద్య, శివనాగవల్లభ, సర్వపాటల, కులనాథ, ఆమ్నాయనాథ, సర్వామ్నాయ నివాసినీ, శృంగారనాయికా -
అష్టగంధము (యక్షకర్దమము)
ఓం నమోగురవే ఓం నమోగుర్వంబ పరదేవతాయై, సర్వధర్మ స్వరూపాయై, సర్వజ్ఞాన స్వరూపాయై
ఓం భవ విభవాయై, ఓం దక్షయజ్ఞ వినాశిన్యై,
ఓం భద్రకాళ్యై, ఓం కపాలిన్యై,
ఓం ఉమాయై, ఓం మహేశ్వర్యై, ఓం సర్వ సంకటతారిణ్యై ఓం మహాదేవ్యై నమః |
(యక్షకర్దమము పెట్టుకునే సమయంలో చెప్పుకునే మంత్రము).......................
లలితా పంచవింశతి నామాలు హయగ్రీవుడు లలితోపాఖ్యానంలో “ఈ ఇరవై ఐదునామాలు శ్రీలలితను స్తుతించేవాడు అష్టసిద్ధులను, గొప్ప అదృష్టాన్ని, కీర్తిని పొందుతాడు'. అని చెప్పాడు. సింహాసనేశి, లలితా, మహారాజ్ఞి, వరాంకుశ, చాపినీ, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథ, సామ్రాజ్ఞి, చక్రిని, చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటికా, చక్రవర్తిని, మహావిద్య, శివనాగవల్లభ, సర్వపాటల, కులనాథ, ఆమ్నాయనాథ, సర్వామ్నాయ నివాసినీ, శృంగారనాయికా - అష్టగంధము (యక్షకర్దమము) ఓం నమోగురవే ఓం నమోగుర్వంబ పరదేవతాయై, సర్వధర్మ స్వరూపాయై, సర్వజ్ఞాన స్వరూపాయై ఓం భవ విభవాయై, ఓం దక్షయజ్ఞ వినాశిన్యై, ఓం భద్రకాళ్యై, ఓం కపాలిన్యై, ఓం ఉమాయై, ఓం మహేశ్వర్యై, ఓం సర్వ సంకటతారిణ్యై ఓం మహాదేవ్యై నమః | (యక్షకర్దమము పెట్టుకునే సమయంలో చెప్పుకునే మంత్రము).......................© 2017,www.logili.com All Rights Reserved.