హైదరాబాద్ బంజారాహిల్స్లో లక్ష్మీనివాస్ చాలా ప్రముఖమైన భవంతి. అక్కడ తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ధనికులు, సంపన్నులు నివసిస్తారు. నిజాం కాలంలో రామారావు ఇంజనీరుగా ఉండి హైదరాబాద్ లోని వివిధ ప్రముఖ భవనాల నిర్మాణంలో సహాయపడ్డాడు. అప్పుడు జనాభా రద్దీ లేకుండా ఉండేది. నిజాంకు రామారావు పనితనం నచ్చి ఒక విశాలమైన స్థలం కానుకగా ఇచ్చాడు. తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక అతని కుమారుడు వెంకటేశ్వరరావు 'SV కనస్ట్రక్షన్' కంపెనీ స్థాపించి హైదరాబాద్లో ప్రముఖ ఇంజనీరుగా పేరు గడించాడు. వారు తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తులు.
వెంకటేశ్వర రావు చాలా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టినవాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు ఉమేష్ తండ్రికి నిర్మాణం పనుల్లో సాయపడేవాడు. కానీ అతనికి సివిల్ ఇంజనీరింగ్లో ఏ రకమైన పట్టాలేదు. అతని తర్వాత ఉత్తర, కడగొట్టు సంతానం శ్యామల ఆడపిల్లలు.
జూలై రెండవ వారంలో పెద్దగా వేడి లేకపోయినా ఉత్తరకు చాలా వేడిగా అనిపిస్తోంది. ఆమె తన ఇంటి మెట్లమీద కూర్చుని ఉంది. కూలర్లు తిరుగుతున్నా ఆమెకు అసౌకర్యంగానే ఉంది. ఆమె ఎదుట తాత రామారావు వాలు కుర్చీలో వార్తా పత్రిక చదువుతున్నా ఆయన దృష్టి అంతా స్వెట్టరు అల్లుతున్న ఉత్తర మీదే ఉంది. ఇంటిని ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఉత్తర తోబట్టువులు టెన్నిస్ ఆడుతున్నారు.
'ఉత్తరా! నువ్వు స్వెట్టరు ఎందుకు అల్లుతున్నావు? నువు బెంగుళూరు పట్టుకు వెళ్ళడానికా?' అన్నాడు తాత.
ఉత్తర నవ్వింది. 'ఇది నాకు కాదు. నీకోసం' అంది.
'అహహ! గొప్ప జోక్. హైదరాబాదులో స్వెట్టరు వేసుకోవడం, ఎస్కిమోలకు రిఫ్రిజిరేటర్లు అమ్మడం లాంటిది' అంటూ రామారావు నవ్వాడు...................
హైదరాబాద్ బంజారాహిల్స్లో లక్ష్మీనివాస్ చాలా ప్రముఖమైన భవంతి. అక్కడ తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ధనికులు, సంపన్నులు నివసిస్తారు. నిజాం కాలంలో రామారావు ఇంజనీరుగా ఉండి హైదరాబాద్ లోని వివిధ ప్రముఖ భవనాల నిర్మాణంలో సహాయపడ్డాడు. అప్పుడు జనాభా రద్దీ లేకుండా ఉండేది. నిజాంకు రామారావు పనితనం నచ్చి ఒక విశాలమైన స్థలం కానుకగా ఇచ్చాడు. తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక అతని కుమారుడు వెంకటేశ్వరరావు 'SV కనస్ట్రక్షన్' కంపెనీ స్థాపించి హైదరాబాద్లో ప్రముఖ ఇంజనీరుగా పేరు గడించాడు. వారు తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తులు. వెంకటేశ్వర రావు చాలా ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టినవాడు. అతనికి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు ఉమేష్ తండ్రికి నిర్మాణం పనుల్లో సాయపడేవాడు. కానీ అతనికి సివిల్ ఇంజనీరింగ్లో ఏ రకమైన పట్టాలేదు. అతని తర్వాత ఉత్తర, కడగొట్టు సంతానం శ్యామల ఆడపిల్లలు. జూలై రెండవ వారంలో పెద్దగా వేడి లేకపోయినా ఉత్తరకు చాలా వేడిగా అనిపిస్తోంది. ఆమె తన ఇంటి మెట్లమీద కూర్చుని ఉంది. కూలర్లు తిరుగుతున్నా ఆమెకు అసౌకర్యంగానే ఉంది. ఆమె ఎదుట తాత రామారావు వాలు కుర్చీలో వార్తా పత్రిక చదువుతున్నా ఆయన దృష్టి అంతా స్వెట్టరు అల్లుతున్న ఉత్తర మీదే ఉంది. ఇంటిని ఆనుకుని ఉన్న ప్రదేశంలో ఉత్తర తోబట్టువులు టెన్నిస్ ఆడుతున్నారు. 'ఉత్తరా! నువ్వు స్వెట్టరు ఎందుకు అల్లుతున్నావు? నువు బెంగుళూరు పట్టుకు వెళ్ళడానికా?' అన్నాడు తాత. ఉత్తర నవ్వింది. 'ఇది నాకు కాదు. నీకోసం' అంది. 'అహహ! గొప్ప జోక్. హైదరాబాదులో స్వెట్టరు వేసుకోవడం, ఎస్కిమోలకు రిఫ్రిజిరేటర్లు అమ్మడం లాంటిది' అంటూ రామారావు నవ్వాడు...................© 2017,www.logili.com All Rights Reserved.