భయం... భయం
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి ఆలీవ్ గ్రీన్ కలర్... డబడబమని మోతలు చేస్తూ మహావేగంగా ప్రయాణం చేస్తోంది షిల్లాంగ్ నేషనల్ హైవేమీద. హెల్మెట్ పెట్టుకోలేదు శ్రీకర్... కళ్ళకు కనీసం గాగుల్స్ కూడా లేవు.
విసురుగా వచ్చి ముఖానికి తగులుతున్న గాలిదెబ్బకు గిర్రుగిర్రున తిరుగుతూ బుగ్గలమీదికి వచ్చేస్తున్నాయి నీళ్ళు-కన్నీళ్ళు. అరఫర్లాంగుకు ఇద్దరి చొప్పున హైవేని కాపలా కాస్తున్నారు. మిలిటరీ గార్డులు... సరిగ్గా షిల్లాంగ్ పట్టణం ఇంకో పది కిలోమీటర్ల దూరంలో వున్నదనగా చేతిని అడ్డంగా పెట్టి ఆపేశాడు ఒక గార్డు. బ్రేకు నొక్కి బండిని ఆపాడు శ్రీకర్. హ్యాండ్ కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు.
“హెల్మెట్ లేదు” అన్నాడు గార్డు.
“నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్వి కాదు" అన్నాడు శ్రీకర్. "బండికి సంబంధించిన కాయితాలు చూపించు" అన్నాడు గార్డు......................
భయం... భయం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి ఆలీవ్ గ్రీన్ కలర్... డబడబమని మోతలు చేస్తూ మహావేగంగా ప్రయాణం చేస్తోంది షిల్లాంగ్ నేషనల్ హైవేమీద. హెల్మెట్ పెట్టుకోలేదు శ్రీకర్... కళ్ళకు కనీసం గాగుల్స్ కూడా లేవు. విసురుగా వచ్చి ముఖానికి తగులుతున్న గాలిదెబ్బకు గిర్రుగిర్రున తిరుగుతూ బుగ్గలమీదికి వచ్చేస్తున్నాయి నీళ్ళు-కన్నీళ్ళు. అరఫర్లాంగుకు ఇద్దరి చొప్పున హైవేని కాపలా కాస్తున్నారు. మిలిటరీ గార్డులు... సరిగ్గా షిల్లాంగ్ పట్టణం ఇంకో పది కిలోమీటర్ల దూరంలో వున్నదనగా చేతిని అడ్డంగా పెట్టి ఆపేశాడు ఒక గార్డు. బ్రేకు నొక్కి బండిని ఆపాడు శ్రీకర్. హ్యాండ్ కర్చీఫ్ తో ముఖం తుడుచుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు. “హెల్మెట్ లేదు” అన్నాడు గార్డు. “నువ్వు ట్రాఫిక్ కానిస్టేబుల్వి కాదు" అన్నాడు శ్రీకర్. "బండికి సంబంధించిన కాయితాలు చూపించు" అన్నాడు గార్డు......................© 2017,www.logili.com All Rights Reserved.