కర్పూర వసంతం
ఏకస్య తిష్ఠతి కవేర్గృహ ఏవ కావ్యమ్
అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్ |
స్వస్యావిదగ్ధవదనేషు పదాని శశ్వత్
కస్యాపి సంచరతి విశ్వకుతూహలీవ||
(రాజశేఖరుని కావ్యమీమాంస)
"ఒక కవి రచించిన కావ్యం అతని ఇంటి గడపనే దాటదు. వేరొకని కావ్యం మిత్రుల ఇళ్ళదాక వెళ్ళగలుగుతుంది. ఒకానొక కవివతంసుని కావ్యకాంత విశ్వమంతా చరించాలని కుతూహలపడినట్లు రసాస్వాదనపరులైన అందరి ముఖసీమలందు ఎల్లప్పుడూ నర్తనమాడుతూనే ఉంటుంది.”
విఖ్యాతమహాకవుల కావ్యాలు మూడవకోవకు చెందినవి. వానిలో మహాకవి కాళిదాసుని కావ్యసంపద అగ్రతాంబూల మందుకుంటుంది. ఆ కవికులతిలకుడు కవిత్వమర్మమెరిగినవాడు. అందుకే కవికులగురువుగా జగత్తుకు ప్రథమవంద డయ్యాడు.
"కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలియును, కాళిదాసుకు తెలుసు...” అన్న ఆధునికాంధ్రకవి దేవరకొండ బాలగంగాధరతిలక్ మాట అక్కడ స్మరించదగ్గవి. పట్టిందల్లా బంగారం చేయగలది రసాయనవిద్య (ఆల్కెమీ)..........................
కర్పూర వసంతం కవికులగురు కాళిదాస పురస్కార గ్రహీత డా॥ దీవి నరసింహదీక్షిత్ పూర్వప్రధానాచార్యులు, హిందూకళాశాల, గుంటూరు. 94400 33536 ఏకస్య తిష్ఠతి కవేర్గృహ ఏవ కావ్యమ్ అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్ | స్వస్యావిదగ్ధవదనేషు పదాని శశ్వత్ కస్యాపి సంచరతి విశ్వకుతూహలీవ|| (రాజశేఖరుని కావ్యమీమాంస) "ఒక కవి రచించిన కావ్యం అతని ఇంటి గడపనే దాటదు. వేరొకని కావ్యం మిత్రుల ఇళ్ళదాక వెళ్ళగలుగుతుంది. ఒకానొక కవివతంసుని కావ్యకాంత విశ్వమంతా చరించాలని కుతూహలపడినట్లు రసాస్వాదనపరులైన అందరి ముఖసీమలందు ఎల్లప్పుడూ నర్తనమాడుతూనే ఉంటుంది.” విఖ్యాతమహాకవుల కావ్యాలు మూడవకోవకు చెందినవి. వానిలో మహాకవి కాళిదాసుని కావ్యసంపద అగ్రతాంబూల మందుకుంటుంది. ఆ కవికులతిలకుడు కవిత్వమర్మమెరిగినవాడు. అందుకే కవికులగురువుగా జగత్తుకు ప్రథమవంద డయ్యాడు. "కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలియును, కాళిదాసుకు తెలుసు...” అన్న ఆధునికాంధ్రకవి దేవరకొండ బాలగంగాధరతిలక్ మాట అక్కడ స్మరించదగ్గవి. పట్టిందల్లా బంగారం చేయగలది రసాయనవిద్య (ఆల్కెమీ)..........................© 2017,www.logili.com All Rights Reserved.