Sri Jagadguru Adhi Sankaracharya Virachita Soundaryalahari

Rs.400
Rs.400

Sri Jagadguru Adhi Sankaracharya Virachita Soundaryalahari
INR
MANIMN3636
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత సంగ్రహం

(ప్రామాణిక గ్రంధముల ప్రకారము)

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయము' అనే గ్రంథం ఉదహరిస్తే, శ్రీ శంకరుల జీవిత చిత్రణలో చాలా భాగం వాస్తవంగా ఉన్నదానిని ఇలా గ్రహించవచ్చు! అసలు.. ఈయన జననంపై విభిన్న కథనాలున్నాయి.

శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు క్రీ.శ. 684-716 మధ్య కాలానికి చెందినవారు. అయితే శ్రీకృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యులవారు క్రీ.శ. 788లో పుట్టి 820లో పరమపదించినట్లు వుంది.

ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు వుంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరుడు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆరాధిస్తూ వున్నారు. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా సజీవుడిగానే, నిత్యనూతన చైతన్యస్వరూపుడిగానే వుండడం ఎవరికైనా విస్మయానికి గురిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు.

ఆయన సర్వ మతాల సారాన్ని సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విజ్ఞానవేత్త. ఆయన భావాలను అరం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు. అదయం కావాలి. ఆత్మగతమైన సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి.........

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జీవిత సంగ్రహం (ప్రామాణిక గ్రంధముల ప్రకారము) జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారి జీవితంపై చాలా గ్రంథాలు వెలువడ్డాయి. ప్రామాణికమైన మాధవీయ శంకర విజయము' అనే గ్రంథం ఉదహరిస్తే, శ్రీ శంకరుల జీవిత చిత్రణలో చాలా భాగం వాస్తవంగా ఉన్నదానిని ఇలా గ్రహించవచ్చు! అసలు.. ఈయన జననంపై విభిన్న కథనాలున్నాయి. శృంగేరి మఠం వారి సమాచారం ప్రకారం శ్రీ శంకరాచార్యులు క్రీ.శ. 684-716 మధ్య కాలానికి చెందినవారు. అయితే శ్రీకృష్ణ బ్రహ్మానందుడు వ్రాసిన శంకర మందిరంలో శ్రీ శంకరాచార్యులవారు క్రీ.శ. 788లో పుట్టి 820లో పరమపదించినట్లు వుంది. ఇంతటి మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, మహోన్నత సహనశీలి మరొకరు వుంటారా అనిపించే పుణ్యపురుషుడు ఆదిశంకరుడు. ఎంతోమంది మహానుభావుడైన శంకరుని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఆరాధిస్తూ వున్నారు. ఆయన భౌతికంగా గతించి 1200 సంవత్సరాలకు పైగా దాటినా ఇంకా సజీవుడిగానే, నిత్యనూతన చైతన్యస్వరూపుడిగానే వుండడం ఎవరికైనా విస్మయానికి గురిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆయన సర్వ మతాల సారాన్ని సారాంశాన్ని ఆకళింపు చేసుకున్న విజ్ఞానవేత్త. ఆయన భావాలను అరం చేసుకోవడానికి మెదడు ఒక్కటే సరిపోదు. అదయం కావాలి. ఆత్మగతమైన సంస్కారం తప్పనిసరిగా ఉండి తీరాలి.........

Features

  • : Sri Jagadguru Adhi Sankaracharya Virachita Soundaryalahari
  • : Bramhasri Panchayagnam Agnihotravadhanulu
  • : J P Publications
  • : MANIMN3636
  • : Hard binding
  • : 2015
  • : 479
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Jagadguru Adhi Sankaracharya Virachita Soundaryalahari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam