Vimuktiki Batalu Vesina Viplawam

Rs.75
Rs.75

Vimuktiki Batalu Vesina Viplawam
INR
PRAJASH341
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              మహాత్తర అక్టోబర్ కార్మిక విప్లవం సరిగ్గా వందేళ్ళ క్రితం 1917 నవంబర్ నెలలో జరిగింది. దానికి ముందు అనేక విప్లవాలు జరిగాయి. ఆ తరువాత జరుగుతూనే ఉన్నాయి. ఈ అక్టోబర్ విప్లవానికి ఉన్న ప్రత్యేకతను ఒక్కమాటలో చెప్పాలంటే వందేళ్ళ క్రితం ప్రపంచానికీ నేటి ప్రపంచానికీ ఉన్న వ్యత్యాసాలను ఆవిష్కరించింది ఆ విప్లవం. ఈ వందేళ్లుగా జరుగుతున్న ప్రతి పరిణామం పైన ఆ విప్లవ ప్రభావం కనపడుతూనే ఉందనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. అందువలన ఆ విప్లవం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నాటి చారిత్రక పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తూ, వివరిస్తూ అనేకమంది కమ్యూనిస్టు అగ్రనాయకులు, మార్క్సిస్టు మేధావులు రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

Features

  • : Vimuktiki Batalu Vesina Viplawam
  • : K Usharani
  • : Prajashakthi Book House
  • : PRAJASH341
  • : Paperback
  • : 2018
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vimuktiki Batalu Vesina Viplawam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam