Madi vippina Charitra

By Tankasala Ashok (Author)
Rs.300
Rs.300

Madi vippina Charitra
INR
HYDBOOK129
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ భారతీయ చరిత్ర పాఠం కాగలదు. నిమ్న వర్గాల దృష్టిలో చరిత్ర రచన అవసరమని సబ్ఆల్టర్న్ థియరి సూచిస్తున్నది. కానీ అటువంటి రచన చేసేందుకు ఆ వర్గాలకు చెందినవారు ఎప్పుడు ప్రయత్నించలేదు.

                                                     - గెయిల్ ఓంవేట్ 

       ఇది సామాన్యమైన రీతిలో విషయాలను బాగా చర్చించిన రచన. ప్రస్తుత దృక్పథంతో పూర్తిగా విభేదించే వర్గాల దృక్పథాన్ని ఆవేదనతో ఆర్ద్రతతో లోతుగా చర్చిస్తుంది. అదే సమయంలో అది సరైన దృక్పథమని మనలను ఒప్పిస్తుంది.

                                                     - ఉమా చక్రవర్తి 

       ఈ రచన అనువాదం అనేక భారతీయ బాషలలో వెలువడవలసిన అవసరం ఉంది. వెలువడగలదని భావిస్తున్నాము. ఒక కొత్త సమాజ నిర్మాణానికి తగిన ఆలోచనల కోసం అన్వేషిస్తున్న పోరాట ప్రజలకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది.

                                                     - మెయిన్ స్ట్రీమ్ పత్రిక

       ఈ పుస్తకం ఒక ప్రత్యామ్నాయ భారతీయ చరిత్ర పాఠం కాగలదు. నిమ్న వర్గాల దృష్టిలో చరిత్ర రచన అవసరమని సబ్ఆల్టర్న్ థియరి సూచిస్తున్నది. కానీ అటువంటి రచన చేసేందుకు ఆ వర్గాలకు చెందినవారు ఎప్పుడు ప్రయత్నించలేదు.                                                      - గెయిల్ ఓంవేట్         ఇది సామాన్యమైన రీతిలో విషయాలను బాగా చర్చించిన రచన. ప్రస్తుత దృక్పథంతో పూర్తిగా విభేదించే వర్గాల దృక్పథాన్ని ఆవేదనతో ఆర్ద్రతతో లోతుగా చర్చిస్తుంది. అదే సమయంలో అది సరైన దృక్పథమని మనలను ఒప్పిస్తుంది.                                                      - ఉమా చక్రవర్తి         ఈ రచన అనువాదం అనేక భారతీయ బాషలలో వెలువడవలసిన అవసరం ఉంది. వెలువడగలదని భావిస్తున్నాము. ఒక కొత్త సమాజ నిర్మాణానికి తగిన ఆలోచనల కోసం అన్వేషిస్తున్న పోరాట ప్రజలకు ఇది గొప్పగా ఉపయోగపడుతుంది.                                                      - మెయిన్ స్ట్రీమ్ పత్రిక

Features

  • : Madi vippina Charitra
  • : Tankasala Ashok
  • : Hyderabad Book Trust
  • : HYDBOOK129
  • : Paperback
  • : 2018
  • : 432
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Madi vippina Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam