Sthoolakayam- Baruvu Tagginchukunenduku Margalu

By Dr Gunavardhan (Author)
Rs.30
Rs.30

Sthoolakayam- Baruvu Tagginchukunenduku Margalu
INR
VISHALA802
In Stock
30.0
Rs.30


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         సమస్త మానవాళి రోగారహితంగా ఉండాలంటే జాతిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వైద్యవిజ్ఞానం పై ప్రజలకు అవగాహన కల్గించాలని. మన రాష్ట్రపతి స్వర్గీయ శంకర్ దయాళ్ శర్మ ఓ సందర్భంలో అన్నారు. ఆయన వచనాలను స్ఫూర్తిగా గ్రహించి, ప్రజలకు ఈ సదవగాహన కల్పించేందుకు మా సంస్థ తరపున ఆరోగ్యం సిరీస్ పేరిట కొన్ని వైద్య విజ్ఞాన గ్రంథాల్ని లఘురూప పుస్తకాలుగా తీసుకురావాలని సంకల్పించాం!

          ఇందులో అత్యద్భుత అంశాలున్నాయని మేం చెప్పడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఇప్పుడు వేధిస్తున్న ఈ స్థూలకాయం ఎలా వస్తుంది? నివారణ చిట్కాలేమిటి  అనే కూర్పు ఈ సంకలనం. ఇందులోనూ - మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం!

                                                                          - పబ్లిషర్స్

 

         సమస్త మానవాళి రోగారహితంగా ఉండాలంటే జాతిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే వైద్యవిజ్ఞానం పై ప్రజలకు అవగాహన కల్గించాలని. మన రాష్ట్రపతి స్వర్గీయ శంకర్ దయాళ్ శర్మ ఓ సందర్భంలో అన్నారు. ఆయన వచనాలను స్ఫూర్తిగా గ్రహించి, ప్రజలకు ఈ సదవగాహన కల్పించేందుకు మా సంస్థ తరపున ఆరోగ్యం సిరీస్ పేరిట కొన్ని వైద్య విజ్ఞాన గ్రంథాల్ని లఘురూప పుస్తకాలుగా తీసుకురావాలని సంకల్పించాం!           ఇందులో అత్యద్భుత అంశాలున్నాయని మేం చెప్పడంలేదు. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఇప్పుడు వేధిస్తున్న ఈ స్థూలకాయం ఎలా వస్తుంది? నివారణ చిట్కాలేమిటి  అనే కూర్పు ఈ సంకలనం. ఇందులోనూ - మాకు లభించిన వివరాలనే పొందుపరిచాం!                                                                           - పబ్లిషర్స్  

Features

  • : Sthoolakayam- Baruvu Tagginchukunenduku Margalu
  • : Dr Gunavardhan
  • : Bharani Publications
  • : VISHALA802
  • : Paperback
  • : 2015
  • : 56
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sthoolakayam- Baruvu Tagginchukunenduku Margalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam