Tea- Coffee

By Dr Gunavardhan (Author)
Rs.25
Rs.25

Tea- Coffee
INR
NVRTNA0205
In Stock
25.0
Rs.25


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            కాఫీ - టీలు కేవలం ఉత్తేజ కారకులుగానో, రిలాక్స్ కావడానికో ఉద్దేశించినవి అందరి అభిప్రాయం. సాధారణంగా వీటిలోని ఔషధ - ఆరోగ్య విలువలను అంతగా గుర్తించడం లేదు. ఎప్పటికప్పుడు ఈ పానీయాలపై జరుగుతూన్న నూతన పరిశోధనలు వివిధ పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయే తప్ప. ఒకేచోట పుస్తకరూపంలో నమోదు కావడం అనేది జరగడం లేదు. అది ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ఎవరూ ముందుకు వెళ్ళడంలేదు.

               ఈ అంశాలలో అధిక భాగం ఇప్పటికే జనబాహుళ్యానికి వార్తాపత్రికల ద్వారా అందివున్నాయి. కేవలం ఒక నమోదు పుస్తకంగా ఉండేందుకు మేము చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మా విశ్వాసం.

                                    - పబ్లిషర్స్

            కాఫీ - టీలు కేవలం ఉత్తేజ కారకులుగానో, రిలాక్స్ కావడానికో ఉద్దేశించినవి అందరి అభిప్రాయం. సాధారణంగా వీటిలోని ఔషధ - ఆరోగ్య విలువలను అంతగా గుర్తించడం లేదు. ఎప్పటికప్పుడు ఈ పానీయాలపై జరుగుతూన్న నూతన పరిశోధనలు వివిధ పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నాయే తప్ప. ఒకేచోట పుస్తకరూపంలో నమోదు కావడం అనేది జరగడం లేదు. అది ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో ఎవరూ ముందుకు వెళ్ళడంలేదు.                ఈ అంశాలలో అధిక భాగం ఇప్పటికే జనబాహుళ్యానికి వార్తాపత్రికల ద్వారా అందివున్నాయి. కేవలం ఒక నమోదు పుస్తకంగా ఉండేందుకు మేము చేసిన ఈ ప్రయత్నం మీ ఆదరాభిమానాలకు పాత్రమవుతుందని మా విశ్వాసం.                                     - పబ్లిషర్స్

Features

  • : Tea- Coffee
  • : Dr Gunavardhan
  • : Bharani Publications
  • : NVRTNA0205
  • : Paperback
  • : 2016
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tea- Coffee

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam