Herbal Medicine

By Alapati Sankaracharya (Author)
Rs.15
Rs.15

Herbal Medicine
INR
JPPUBO0501
Out Of Stock
15.0
Rs.15
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరముల కృషి చేసి ఎందరో విజ్ఞానుల వేదో మదనము మనిషి జీవితము పై సాగినటువంటి మహా యజ్ఞము. ప్రతి మనిషి విలక్షణాన్ని గమనించి ఆ విలక్షణాన్ని సరిదిద్దుతుంది ఆయర్వేదం. ప్రకృతి బద్దమైన సహజ సిద్దమైన నివారణ ఉపాయములను చెప్తుంది ఆయర్వేదం. వ్యాధులు దరిచేరనియకుండా అనేక మార్గములను మీ ముందు వుంచుంతుంది ఈ పుస్తకం. ఇది ఎంతో తేలిక గలదే కాకుండా ఖర్చు విషయంలో వెసులుబాటు కలది.

          ఆహారము అవసరము ఏమిటి? ఎంత తినాలి? ఏ విధంగా తినాలి? ఎలాంటి వాతావరణంలో తినాలి? పచ్చి ఆహారం మంచిదా? ఎంత శాతము వరకు తీసుకోవచ్చు? మాంసాహారము మంచిదా? శాఖాహారము మంచిదా? పాలు, నెయ్యి మంచివా? మసాలాలు మంచివా? లాంటి విషయాలు ఈ ఆయుర్వేదం పుస్తకంలో చెప్పబడినవి.

                                                                                          -ఆలపాటి శంకరాచార్య.

                                                                                                     

         ప్రాచీన కాలం నుండి కొన్ని వేల సంవత్సరముల కృషి చేసి ఎందరో విజ్ఞానుల వేదో మదనము మనిషి జీవితము పై సాగినటువంటి మహా యజ్ఞము. ప్రతి మనిషి విలక్షణాన్ని గమనించి ఆ విలక్షణాన్ని సరిదిద్దుతుంది ఆయర్వేదం. ప్రకృతి బద్దమైన సహజ సిద్దమైన నివారణ ఉపాయములను చెప్తుంది ఆయర్వేదం. వ్యాధులు దరిచేరనియకుండా అనేక మార్గములను మీ ముందు వుంచుంతుంది ఈ పుస్తకం. ఇది ఎంతో తేలిక గలదే కాకుండా ఖర్చు విషయంలో వెసులుబాటు కలది.           ఆహారము అవసరము ఏమిటి? ఎంత తినాలి? ఏ విధంగా తినాలి? ఎలాంటి వాతావరణంలో తినాలి? పచ్చి ఆహారం మంచిదా? ఎంత శాతము వరకు తీసుకోవచ్చు? మాంసాహారము మంచిదా? శాఖాహారము మంచిదా? పాలు, నెయ్యి మంచివా? మసాలాలు మంచివా? లాంటి విషయాలు ఈ ఆయుర్వేదం పుస్తకంలో చెప్పబడినవి.                                                                                           -ఆలపాటి శంకరాచార్య.                                                                                                      

Features

  • : Herbal Medicine
  • : Alapati Sankaracharya
  • : J.P.Publications
  • : JPPUBO0501
  • : Paperback
  • : 2014
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Herbal Medicine

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam