Rudra Prayaga Chirutha Puli

Rs.225
Rs.225

Rudra Prayaga Chirutha Puli
INR
ETCBKTC119
In Stock
225.0
Rs.225

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              కేథరనాథ్ బదరీనాథ్ ప్రాంతాలలో 'రుద్రాప్రయాగ్' అనే ఊరుంది. అక్కడ ఒక చిరుతపులి ఉండేది. ఇదొక్కటే కాదు - చాలా. ఈ పుస్తకానికి హీరో అయిన చిరుత పులిని, 'జిమ్ కార్బెట్' అనే వేటగాడు చంపాడు. ఐతే? అది పుస్తకంగా రాయాలా? ఎంతమంది పులుల్ని చంపలేదు? అవన్నీ పుస్తకాలుగా వచ్చాయా?  మరి, ఈ చిరుతపులిని చంపిన జిమ్ కార్బెట్, పుస్తకంగా రాయడమేమిటి? అది, ఎన్నో భాషల్లో అనువదితం కావడం ఏమిటి? అంటే, అందులో ఆ ప్రత్యేకత ఉంది. ఆ చిరుతపులి 'అగ్గిరాముడు' లాంటిది. అలా వచ్చి, ఇలా కనిపించి, అలా మాయమైపోతుంది. ఎన్నెన్నో తిప్పలు పెట్టింది. 70 పైబడిన గ్రామాల్లో, 500 మైళ్ళ పరిధిలో ప్రజలకి, 8 సంవత్సరాలు నిద్రలేకుండా చేసింది. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, ఆ చిరుతపులి 125 మందిని చంపి తినేసిందట. కానీ, ఇంకా ఎక్కువమందే ఉంటారని అప్పటి గ్రామస్తుల అంచనా.

Features

  • : Rudra Prayaga Chirutha Puli
  • : Jim Corbett Kandukuri Ravindranadh
  • : Kandukuri Ravindranadh
  • : ETCBKTC119
  • : Paperback
  • : 2017
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rudra Prayaga Chirutha Puli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam