Pellala Puli

By J U B Prasad (Author)
Rs.40
Rs.40

Pellala Puli
INR
NAVOPH0210
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             ఈ సంకలనంలో కధలూ, వ్యాసాలూ కూడా ఉన్నప్పటికీ, కధల గురించి చెప్పేదేమీ లేదు. వ్యాసాల గురించే కొంచె చెప్పాలి. ఈ వ్యాసాలన్నీ, ముఖ్యంగా, వేరు వేరు విషయాలు చదివినప్పుడు నాకు కలిగిన స్పందనలు. వీటిలో మొదటి వ్యాసం, "నన్ను మార్చిన పుస్తకం" అనేది. నన్ను అది, ఎంత మార్చిందో అంత మార్చింది. దాన్ని మళ్ళి చదివితే, మళ్ళీ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ వుంటుంది. ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియని విషయాన్నీ తెలిసినవి, "కాపిటల్ పరిచయం" చదివినప్పుడు. ఇది చదివాకే, విష వృక్షంలో పిఠీక బాగా అర్ధం అయింది. అనేక సంవత్సాలు కష్టపడి చదివి, చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించి, యజమానికి సేవలు చేస్తున్న వాళ్ళందరూ చదవాల్సినవి ఇలాంటి పుస్తకాలే. ఈ పుస్తకాలు నా కళ్ళు తెరిపించాయి.

- జె.యు.బి.వి. ప్రసాద్

 

             ఈ సంకలనంలో కధలూ, వ్యాసాలూ కూడా ఉన్నప్పటికీ, కధల గురించి చెప్పేదేమీ లేదు. వ్యాసాల గురించే కొంచె చెప్పాలి. ఈ వ్యాసాలన్నీ, ముఖ్యంగా, వేరు వేరు విషయాలు చదివినప్పుడు నాకు కలిగిన స్పందనలు. వీటిలో మొదటి వ్యాసం, "నన్ను మార్చిన పుస్తకం" అనేది. నన్ను అది, ఎంత మార్చిందో అంత మార్చింది. దాన్ని మళ్ళి చదివితే, మళ్ళీ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ వుంటుంది. ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియని విషయాన్నీ తెలిసినవి, "కాపిటల్ పరిచయం" చదివినప్పుడు. ఇది చదివాకే, విష వృక్షంలో పిఠీక బాగా అర్ధం అయింది. అనేక సంవత్సాలు కష్టపడి చదివి, చిన్నదో పెద్దదో ఉద్యోగం సంపాదించి, యజమానికి సేవలు చేస్తున్న వాళ్ళందరూ చదవాల్సినవి ఇలాంటి పుస్తకాలే. ఈ పుస్తకాలు నా కళ్ళు తెరిపించాయి. - జె.యు.బి.వి. ప్రసాద్  

Features

  • : Pellala Puli
  • : J U B Prasad
  • : Navodaya
  • : NAVOPH0210
  • : Paperback
  • : December, 2013
  • : 198
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pellala Puli

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam