Pathanam Anchuna Bharatha Ardhika Vyavastha

By Prabhath Patnayak (Author)
Rs.60
Rs.60

Pathanam Anchuna Bharatha Ardhika Vyavastha
INR
MANIMN2113
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                             అధికారిక ప్రాధమిక అంచనాల ప్రకారం భారత దేశపు జిడిపి వృద్ధిరేటు ఏప్రిల్ - జూన్ 2020  త్రైమాసికానికి గతేడాది అదే కాలపు జిడిపి వృద్ధి రేటుతో పోల్చితే 24  శాతం పడిపోయింది. కాస్త లోతుగా విషయాలు తెలిసిన వారు మాత్రం జిడిపి పతనం ఇంతకన్నా వాస్తవంగా ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. మాజీ గణాంక అధికారి ప్రణబ్ సేన్ అంచనా  ప్రకారం జిడిపి వృద్ధి రేటు 32  శాతం పడిపోయింది. మరికొంత మంది ఇతరులు అంతకన్నా కూడా ఎక్కువగానే పతనం ఉంటుందని చెప్తున్నారు. పతనం అంచున భారత ఆర్ధిక వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు  ఈ పుస్తకం చదవగలరు.

Features

  • : Pathanam Anchuna Bharatha Ardhika Vyavastha
  • : Prabhath Patnayak
  • : Prajashakthi Book House
  • : MANIMN2113
  • : Paperback
  • : 2021
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pathanam Anchuna Bharatha Ardhika Vyavastha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam