Krishnateeram

Rs.120
Rs.120

Krishnateeram
INR
CREATIVE58
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              దివిసీమలో ఎండలు ముదిరినాయి. ఎండవలసిన చెట్టూచేమా ఎండుకొచ్చినాయి. ఎండు పట్టడం ఆకుల్లోనే కాదు, మనుషుల్లోనూ ఉంది. అలాంటి వారిలో ఒకడు బుచ్చన్న. అవనిగడ్డ గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యంలో ఇంచుమించు అందరూ ఆపాటి మోతుబారులే - చెదురువాటుగా ఓ పదో పాతికో, చాలీచాలని సంసారాలు ఉన్నాయి. పువ్వులతోబాటు పత్రిలాగా. ఆ బహు కొద్దిమందిలోనూ, ఓ విధంగా చూస్తే ప్రథమ గణనీయుడు - ఇతగాడు. తిండికి బొటాబొటిగా సరిపోయే గింజలు రాలే చేనుంది. పప్పూ ఉప్పు వగైరాలంటే - ఉన్నది నాల్ల నడుమ కనుక, ఏదో నోటి మంచితనాన ఎలాగో సర్డుకుపోవటం పొరపాటు అయింది. అది ఈ తరంలో పుట్టింది కాదు. తండ్రి నాటి నుంచి వస్తున్న ఆనవాయతి. తరువాత ఏం జరిగిందో ఈ కృష్ణాతీరం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Krishnateeram
  • : Malladi Ramakrishna Sastry
  • : Creative Links Publications
  • : CREATIVE58
  • : Paperback
  • : 2016
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Krishnateeram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam