Malladi Ramakrishna Sastri Kathalu part 1

Rs.400
Rs.400

Malladi Ramakrishna Sastri Kathalu part 1
INR
MANIMN4181
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఛాందోగ్యం


ఆ లోకం;
ఆ లోకం; దీనికన్న, అదో "మాఁలోకం.”
చచ్చి చెడి ఎలాగో అక్కడికి

దిగజారితే! కాదా, ఎగప్రాకితే.... ఈ లోకంలో చావని కావని బ్రతుకంతా పిశాచ, పీడగా అవహిస్తే, మరి,

అప్పుడు...

ఆ లోకాన్నుంచి ఏ లోకానికి ఎగ దిగ ....?
ధిక్ అఫ్సెస్...
చావంత చచ్చిన చావూ, మరొకటిలేదు.
చావు-బ్రతుకులు...

బ్రతకమని,

మొక్కుకుంటున్నారు.

www

మాధాయ్ లంతా, వేయి దేవుళ్ళకు

- బ్రతకనుకదా అనే నిరాశతో, పెళ్ళాం మెళ్ళో పుస్తే - పూసా, భువనేశ్వరంలో ఆ సామి—సన్నిధిని...మీదు కట్టింది

చచ్చిపోతే... నేను చచ్చినంత ఒట్టు... నామీద....నామీద...ఒట్టే

అక్కడా, అక్కడా అడ్రస్ తెలియని ప్రియురాళ్ళందరూ... రాళ్ళకూ, రప్పలకూ, మొక్కుకుంటా రంటావా?

ఒక్కతె ముక్కూ మొగమైనా జ్ఞాపకం లేదు. ఇప్పుడు . నిజం చెప్పొద్దూ

C...

ఒప్పుకోను...

***

అబ్బ! ఒప్పుకోనంటే ఒప్పుకో నోహో అని, నన్ను, ముప్పతిప్పలూ పెట్టలా, అవాళ ... అప్పన్న మేనకోడలు?

అదేనయ్యా...దీం తస్సాదియ్యా. అప్పటికీ...ఇప్పటికీ...

మన మగసిరిమీద, ఈ టెపోటు... అబ్బ!..పో-టు...

... మెత్తపో ఉండేవి కావూ దాని చెంపలు?

... కెంపులు చుట్టూతా, మధ్య మాంచి రవ్వ... ఆ దుద్దుల్లో తలుక్... హ..బ్బా ఎడం డొక్కలో కళుక్...మంది. మందిచ్చినప్పుడల్లా పుచ్చుకోవాలా, ఏం

ఛాందోగ్యం

ఛాందోగ్యం ఆ లోకం;ఆ లోకం; దీనికన్న, అదో "మాఁలోకం.”చచ్చి చెడి ఎలాగో అక్కడికి దిగజారితే! కాదా, ఎగప్రాకితే.... ఈ లోకంలో చావని కావని బ్రతుకంతా పిశాచ, పీడగా అవహిస్తే, మరి, అప్పుడు... ఆ లోకాన్నుంచి ఏ లోకానికి ఎగ దిగ ....?ధిక్ అఫ్సెస్...చావంత చచ్చిన చావూ, మరొకటిలేదు.చావు-బ్రతుకులు... బ్రతకమని, మొక్కుకుంటున్నారు. www మాధాయ్ లంతా, వేయి దేవుళ్ళకు - బ్రతకనుకదా అనే నిరాశతో, పెళ్ళాం మెళ్ళో పుస్తే - పూసా, భువనేశ్వరంలో ఆ సామి—సన్నిధిని...మీదు కట్టింది చచ్చిపోతే... నేను చచ్చినంత ఒట్టు... నామీద....నామీద...ఒట్టే అక్కడా, అక్కడా అడ్రస్ తెలియని ప్రియురాళ్ళందరూ... రాళ్ళకూ, రప్పలకూ, మొక్కుకుంటా రంటావా? ఒక్కతె ముక్కూ మొగమైనా జ్ఞాపకం లేదు. ఇప్పుడు . నిజం చెప్పొద్దూ C... ఒప్పుకోను... *** అబ్బ! ఒప్పుకోనంటే ఒప్పుకో నోహో అని, నన్ను, ముప్పతిప్పలూ పెట్టలా, అవాళ ... అప్పన్న మేనకోడలు? అదేనయ్యా...దీం తస్సాదియ్యా. అప్పటికీ...ఇప్పటికీ... మన మగసిరిమీద, ఈ టెపోటు... అబ్బ!..పో-టు... ... మెత్తపో ఉండేవి కావూ దాని చెంపలు? ... కెంపులు చుట్టూతా, మధ్య మాంచి రవ్వ... ఆ దుద్దుల్లో తలుక్... హ..బ్బా ఎడం డొక్కలో కళుక్...మంది. మందిచ్చినప్పుడల్లా పుచ్చుకోవాలా, ఏం ఛాందోగ్యం

Features

  • : Malladi Ramakrishna Sastri Kathalu part 1
  • : Malladi Ramakrishna Sastri
  • : Navachetana Publishing House
  • : MANIMN4181
  • : Paperback
  • : Feb, 2023
  • : 404
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Malladi Ramakrishna Sastri Kathalu part 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam