Vandella Kathaku Vandanalu

By Gollapudi Marutirao (Author)
Rs.1,300
Rs.1,300

Vandella Kathaku Vandanalu
INR
CREATIVE71
Out Of Stock
1300.0
Rs.1,300
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           2011 తొలి రోజుల్లో ఒకనాటి మధ్యాహ్నం హెచ్ ఎమ్ టి వి ఛానల్ ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు 'దశ - దిశ' కార్యక్రమానికి విజయనగరం వెళ్తూ, విశాఖపట్నంలో మా ఇంటికి వచ్చారు. అప్పటికి కొన్ని రోజుల ముందు ఒకానొక దినపత్రిక 'నాకు నచ్చిన తెలుగు కథ'ను విశ్లేషించమని ఉత్తరం రాసింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి 'అరికాళ్ళ కింద మంటలు' కథని ఈ దృష్టితో చదివి, పులకించి, మళ్ళీ చదివి ఇంకా సంబరపడి సమగ్రంగా రాశాను. ఆ రుచి మరిగి అలా కనీసం వంద కథలను విశ్లేషించాలని ఉండదని ఈ పత్రికకి రాశాను. నా అదృష్టం. ఆ ఆలోచనను వారు స్వీకరించలేదు.

            అయితే ఇలాంటి కృషి - ఓ గొప్ప 'ఉద్యమం' కాగలదన్న ఆలోచన బలంగా మనస్సులో నిల్చిపోయింది. శ్రీరామచంద్రమూర్తి గారికి ఈ సందర్భాన్ని చెప్తూ మీ ఛానల్ లో అ పని చేయ్యరాదా? అన్నాను. శ్రీరామచంద్రమూర్తి గారు కేవలం పాత్రికేయులే కాదు. సాహితేపరులు, మాధ్యమం పట్ల సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. వెంటనే 'మీరో ఓ ప్రణాలికను సిద్ధం చెయ్యండి' అంటూ లేచారు. అది కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది.

           120 వారాలు హెచ్ ఎం టి వి చానల్ లో ధారావాహికగా ప్రసారమైన సాహితీ సంచికా కార్యక్రమం ఈ పుస్తకం. 116 ప్రముఖ కథా రచయితల వైభవ ఆవిష్కరణ ఈ పుస్తకం. అందరు తప్పక ఈ పుస్తకం చదవగలరు.

           2011 తొలి రోజుల్లో ఒకనాటి మధ్యాహ్నం హెచ్ ఎమ్ టి వి ఛానల్ ప్రధాన సంపాదకులు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు 'దశ - దిశ' కార్యక్రమానికి విజయనగరం వెళ్తూ, విశాఖపట్నంలో మా ఇంటికి వచ్చారు. అప్పటికి కొన్ని రోజుల ముందు ఒకానొక దినపత్రిక 'నాకు నచ్చిన తెలుగు కథ'ను విశ్లేషించమని ఉత్తరం రాసింది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి 'అరికాళ్ళ కింద మంటలు' కథని ఈ దృష్టితో చదివి, పులకించి, మళ్ళీ చదివి ఇంకా సంబరపడి సమగ్రంగా రాశాను. ఆ రుచి మరిగి అలా కనీసం వంద కథలను విశ్లేషించాలని ఉండదని ఈ పత్రికకి రాశాను. నా అదృష్టం. ఆ ఆలోచనను వారు స్వీకరించలేదు.             అయితే ఇలాంటి కృషి - ఓ గొప్ప 'ఉద్యమం' కాగలదన్న ఆలోచన బలంగా మనస్సులో నిల్చిపోయింది. శ్రీరామచంద్రమూర్తి గారికి ఈ సందర్భాన్ని చెప్తూ మీ ఛానల్ లో అ పని చేయ్యరాదా? అన్నాను. శ్రీరామచంద్రమూర్తి గారు కేవలం పాత్రికేయులే కాదు. సాహితేపరులు, మాధ్యమం పట్ల సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి. వెంటనే 'మీరో ఓ ప్రణాలికను సిద్ధం చెయ్యండి' అంటూ లేచారు. అది కొండంత ఉత్సాహాన్ని ఇచ్చింది.            120 వారాలు హెచ్ ఎం టి వి చానల్ లో ధారావాహికగా ప్రసారమైన సాహితీ సంచికా కార్యక్రమం ఈ పుస్తకం. 116 ప్రముఖ కథా రచయితల వైభవ ఆవిష్కరణ ఈ పుస్తకం. అందరు తప్పక ఈ పుస్తకం చదవగలరు.

Features

  • : Vandella Kathaku Vandanalu
  • : Gollapudi Marutirao
  • : Creative Links Publications
  • : CREATIVE71
  • : Hardbound
  • : 2017
  • : 1350
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vandella Kathaku Vandanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam