Vandella Ekantham

By Gabriel Garcia Marquez (Author), P Mohan (Author)
Rs.220
Rs.220

Vandella Ekantham
INR
MANIMN3840
Out Of Stock
220.0
Rs.220
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (1927-2014) ను, ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన 'వందేళ్ల ఏకాంతం' నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.

తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, సెక్సు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ.

ఇందులోనివన్నీ సార్వజనీన అనుభవాలు కనకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.

స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (1927-2014) ను, ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన 'వందేళ్ల ఏకాంతం' నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, సెక్సు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ. ఇందులోనివన్నీ సార్వజనీన అనుభవాలు కనకే 'వందేళ్ల ఏకాంతం' ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.

Features

  • : Vandella Ekantham
  • : Gabriel Garcia Marquez
  • : kaki prachuranalu
  • : MANIMN3840
  • : papar back
  • : Dec, 2022
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vandella Ekantham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam