86 Vasanthala Telugu Cinema

By Dr K Dharmarao (Author)
Rs.500
Rs.500

86 Vasanthala Telugu Cinema
INR
MANIMN0397
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           అన్ని భాషల వారికి వారి వారి చలన చిత్ర చరిత్రలు వున్నాయి, గాని తెలుగు చిత్రాలకు చరిత్ర లేదు. ఏదో వున్న సమగ్రంగా లేదు ఎందరో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక ప్రజ్ఞావంతులు తెలుగు సినిమా నిర్మాణానికి ప్రాణ భిక్ష పెట్టారు. వారి గురించి, వారు చేసిన కృషి తెలుసుకోవడం అవసరం. 

          డా. ధర్మారావు గారు, ఫాస్ అనే సంస్థ ద్వారా ఎన్నో యేళ్లుగా ఉత్తమ సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులైన సినిమా వారిని గౌరవించి, తన అభిమానాన్ని చాటుకుంటుంన్నారు. సినీ కార్యక్రమాలకు వారు వేసే ఆహ్వానపత్రికే పెద్ద ఆకర్షణ. 

        అటువంటి ధర్మారావు గారు, తెలుగు సినిమా పట్ల తనకున్న ప్రేమాభిమానాలతో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇత్యాది వందలాది సినిమా వారి గురించి ఎంతో సమాచారం సేకరించి ఆ తెలుగు సినీ సమాచారాన్నంతటిని "75 వసంతాల తెలుగు సినిమా వైభవం" పేరుతో ఫ్లెక్సీలలో రూపోందించి, తెలుగు సినీ అభిమానలు వీక్షించాలనే కోరికతో, తెలుగు రాష్ట్రాలలోను దేశ ముఖ్య పట్టణాలలోని ఇంకా ఎన్నో ప్రదేశాలలో కూడా ఎగ్జిబిషన్లు నిర్వహించారు. 

                                                                                                                                                                                                                                                                   - డా. కె. ధర్మారావు 

           అన్ని భాషల వారికి వారి వారి చలన చిత్ర చరిత్రలు వున్నాయి, గాని తెలుగు చిత్రాలకు చరిత్ర లేదు. ఏదో వున్న సమగ్రంగా లేదు ఎందరో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక ప్రజ్ఞావంతులు తెలుగు సినిమా నిర్మాణానికి ప్రాణ భిక్ష పెట్టారు. వారి గురించి, వారు చేసిన కృషి తెలుసుకోవడం అవసరం.            డా. ధర్మారావు గారు, ఫాస్ అనే సంస్థ ద్వారా ఎన్నో యేళ్లుగా ఉత్తమ సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులైన సినిమా వారిని గౌరవించి, తన అభిమానాన్ని చాటుకుంటుంన్నారు. సినీ కార్యక్రమాలకు వారు వేసే ఆహ్వానపత్రికే పెద్ద ఆకర్షణ.          అటువంటి ధర్మారావు గారు, తెలుగు సినిమా పట్ల తనకున్న ప్రేమాభిమానాలతో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇత్యాది వందలాది సినిమా వారి గురించి ఎంతో సమాచారం సేకరించి ఆ తెలుగు సినీ సమాచారాన్నంతటిని "75 వసంతాల తెలుగు సినిమా వైభవం" పేరుతో ఫ్లెక్సీలలో రూపోందించి, తెలుగు సినీ అభిమానలు వీక్షించాలనే కోరికతో, తెలుగు రాష్ట్రాలలోను దేశ ముఖ్య పట్టణాలలోని ఇంకా ఎన్నో ప్రదేశాలలో కూడా ఎగ్జిబిషన్లు నిర్వహించారు.                                                                                                                                                                                                                                                                     - డా. కె. ధర్మారావు 

Features

  • : 86 Vasanthala Telugu Cinema
  • : Dr K Dharmarao
  • : Flim Analyitcal & Association Society
  • : MANIMN0397
  • : Paperback
  • : 2018
  • : 484
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:86 Vasanthala Telugu Cinema

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam