Chaso Kadhalu Samskruthika Padakosham

By Dr Chaganti Tulasi (Author)
Rs.80
Rs.80

Chaso Kadhalu Samskruthika Padakosham
INR
VISHALA602
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలాస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి. Cultural Ethos ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడికారం, పలుకుబళ్ళు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు.

          భాషా సంస్కృతులు మొత్తం ఆంద్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికీ పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియజేసి పదకోశం రూపొందించడం జరిగింది. భాషా సాహిత్యాల యువ పరిశోధకులకూ, అధ్యయనపరులకు ఈ పద సూచిక ఉపకరించాలి. 'పలికే పలుకులు' తరతరాలకు అందాలి. అదీ మా ఆకాంక్ష.

         కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలాస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి. Cultural Ethos ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడికారం, పలుకుబళ్ళు ఎంతో సహజంగా జీవిత సత్యాలను, సామాజిక సత్యాలను వెల్లడించాయి. ఆ భాషా సంపదతో చాసో తన కథకే ఓ యాసని ఇవ్వగలిగారు.           భాషా సంస్కృతులు మొత్తం ఆంద్రదేశం అంతటివీ అయినప్పటికీ ప్రాంత ప్రాంతానికీ పలుకుబడిలో తేడా ఉంటుంది. విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన తెలుగు సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకి తెలియజేసి పదకోశం రూపొందించడం జరిగింది. భాషా సాహిత్యాల యువ పరిశోధకులకూ, అధ్యయనపరులకు ఈ పద సూచిక ఉపకరించాలి. 'పలికే పలుకులు' తరతరాలకు అందాలి. అదీ మా ఆకాంక్ష.

Features

  • : Chaso Kadhalu Samskruthika Padakosham
  • : Dr Chaganti Tulasi
  • : Chaso Spoorthi Prachuranalu
  • : VISHALA602
  • : Paperback
  • : 2015
  • : 102
  • : telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chaso Kadhalu Samskruthika Padakosham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam