Balala Bommala Panchatantram

Rs.120
Rs.120

Balala Bommala Panchatantram
INR
TAGOREPH69
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         పంచతంత్రము అనేది అందరికీ - ముఖ్యంగా చిన్నపిల్లలకూ - ఆసక్తికరమైన కథలతో లోకజ్ఞానాన్నీ నీతిని బోధించే కథల సంగ్రహము అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచతంత్రము అనే ఈ నీతికథా సంగ్రహం ఎందుకోసం ఎవరిచేత ఎలా రచించబడింది? పంచతంత్రము అంటే అర్థం ఏమిటి? అని విశదంగా తెలుసుకుంటే ఈ పుస్తకము వల్ల కలిగే ప్రయోజనం బాగా ఎరిగి మనం దానిని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతాము.

          ఈ పంచతంత్రము అనే సమాసంలో 'పంచ' అనే శబ్దానికి ఉన్న 'అయిదు' అనే అర్థం అందరికీ తెలిసిందే. 'తంత్రము' అంటే ప్రస్తుత సందర్భంలో 'సిద్ధాంతము' అని అర్థం. లోకంలో ఏ వ్యక్తులకైనా కానీ ముఖ్యంగా రాజ్యపాలన చేసే రాజులకు గాని కలిగే ఎన్నో చిక్కు సందర్భాలలో ఆ చిక్కులను ఎదుర్కొని తగిన విధంగా వాటిని పరిష్కరించుకోవడానికి పనికివచ్చే ఈ అయిదు సిద్ధాంతములునూ.

         పంచతంత్రము అనేది అందరికీ - ముఖ్యంగా చిన్నపిల్లలకూ - ఆసక్తికరమైన కథలతో లోకజ్ఞానాన్నీ నీతిని బోధించే కథల సంగ్రహము అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పంచతంత్రము అనే ఈ నీతికథా సంగ్రహం ఎందుకోసం ఎవరిచేత ఎలా రచించబడింది? పంచతంత్రము అంటే అర్థం ఏమిటి? అని విశదంగా తెలుసుకుంటే ఈ పుస్తకము వల్ల కలిగే ప్రయోజనం బాగా ఎరిగి మనం దానిని తగిన విధంగా ఉపయోగించుకోగలుగుతాము.           ఈ పంచతంత్రము అనే సమాసంలో 'పంచ' అనే శబ్దానికి ఉన్న 'అయిదు' అనే అర్థం అందరికీ తెలిసిందే. 'తంత్రము' అంటే ప్రస్తుత సందర్భంలో 'సిద్ధాంతము' అని అర్థం. లోకంలో ఏ వ్యక్తులకైనా కానీ ముఖ్యంగా రాజ్యపాలన చేసే రాజులకు గాని కలిగే ఎన్నో చిక్కు సందర్భాలలో ఆ చిక్కులను ఎదుర్కొని తగిన విధంగా వాటిని పరిష్కరించుకోవడానికి పనికివచ్చే ఈ అయిదు సిద్ధాంతములునూ.

Features

  • : Balala Bommala Panchatantram
  • : Srilanka Lakshmi Narasimha Sharma
  • : Tagore Publications
  • : TAGOREPH69
  • : Paperback
  • : 2013
  • : 162
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Balala Bommala Panchatantram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam