Sri Bhavisya Maha Puranam

By Veda Vyasa (Author), Yellayi Narayanarao (Author)
Rs.450
Rs.450

Sri Bhavisya Maha Puranam
INR
VICTORY173
Out Of Stock
450.0
Rs.450
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              భవిష్యదంశాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కాని ఇది కేవలం భవిష్యత్ పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటికి వెళ్ళడం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురాణంలోనే వర్ణింపబడ్డాయి. సూర్యోపాసకులకిది అమృతోపమానమే. సూర్యభగవానుని గూర్చి ఇన్ని వివరాలను తెలిపే గ్రంథం మరొకటి లేదు. ఇవికాక ఎన్నో ఉపాఖ్యానాలిందులో పొందుపరుపబడ్డాయి. విక్రమాదిత్యునికి వైతాళుడు వినిపించిన కధలలో లోకజ్ఞానం నిబిడీకృతమై వుంది. సత్యనారాయణ స్వామి వ్రతకల్పము, ఎక్కడా కానరాని పంచకలశల ప్రసక్తి, స్వామి మహిమను తెలిపే కధలు ఇందులో దర్శనమిస్తాయి. పాశ్చాత్యులు పాడు చేయని భారతదేశ చరిత్ర కావాలంటే ఈ పురాణాన్ని ఆధారం చేసుకొని పరిశోధించాలి. ఎందుకంటే సూర్య, చంద్రులనుండి ఔరంగజేబు దాకా ఈ దేశాన్నేలిన రాజవంశాల చరిత్రను ఈ పురాణమే పేర్కొంటున్నది.

- వేద వ్యాస

              భవిష్యదంశాలు, అప్పటికి కొన్ని చేర్చబడిన మాట వాస్తవమే కాని ఇది కేవలం భవిష్యత్ పురాణం కాదు. భవిష్య మహాకల్పంలో జరిగిన విషయాలను చెప్పే పురాణం మాత్రమే. ఏసు ప్రభువు భారతదేశం నుండి బయటికి వెళ్ళడం, మహమ్మదు ప్రవక్త ఈ దేశంలోనికి రావడం ఒక్క ఈ పురాణంలోనే వర్ణింపబడ్డాయి. సూర్యోపాసకులకిది అమృతోపమానమే. సూర్యభగవానుని గూర్చి ఇన్ని వివరాలను తెలిపే గ్రంథం మరొకటి లేదు. ఇవికాక ఎన్నో ఉపాఖ్యానాలిందులో పొందుపరుపబడ్డాయి. విక్రమాదిత్యునికి వైతాళుడు వినిపించిన కధలలో లోకజ్ఞానం నిబిడీకృతమై వుంది. సత్యనారాయణ స్వామి వ్రతకల్పము, ఎక్కడా కానరాని పంచకలశల ప్రసక్తి, స్వామి మహిమను తెలిపే కధలు ఇందులో దర్శనమిస్తాయి. పాశ్చాత్యులు పాడు చేయని భారతదేశ చరిత్ర కావాలంటే ఈ పురాణాన్ని ఆధారం చేసుకొని పరిశోధించాలి. ఎందుకంటే సూర్య, చంద్రులనుండి ఔరంగజేబు దాకా ఈ దేశాన్నేలిన రాజవంశాల చరిత్రను ఈ పురాణమే పేర్కొంటున్నది. - వేద వ్యాస

Features

  • : Sri Bhavisya Maha Puranam
  • : Veda Vyasa
  • : Victory Publications
  • : VICTORY173
  • : Paperback
  • : 2013
  • : 760
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Bhavisya Maha Puranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam