Sri Markandeya Maha Puranam

Rs.540
Rs.540

Sri Markandeya Maha Puranam
INR
VICTORY014
In Stock
540.0
Rs.540


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

మార్కండేయ మహాపురాణ విశేషాలు

ఉపోద్ఘాతము

తర్కింపంగ నశక్యమైన వితతోద్యద్దీప్తి జాలంబుచేస్
అర్కుండెట్లు వెలుంగు బహుపుణ్య శ్రేణికా వ్యాప్తి సం
పర్కస్ఫూర్తి నఘాంధకారము లడంపంజాలి లోకంబునన్
మార్కండేయ పురాణరత్న మమరు న్మాంగళ్య సంపాదియై

అని మారన మహాకవి తన తెలుగు మార్కండేయ పురాణ రచనకు కారణం, దాని మహాత్మ్యమేనని తెలియజేశాడు. (అవ - 16)

అష్టాదశ మహాపురాణాలలో మార్కండేయ పురాణం ఏడవదని పరంపరగా చెప్పబడు తున్నది. పురాణ గణనాక్రమంలో మిగిలిన పురాణాల స్థానం గురించి కొన్ని వాద వివా దాలు ఉన్నా మార్కండేయపురాణ స్థానంలో ఎలాంటి వివాదానికి తావులేదు. కాబట్టి మార్కండేయ పురాణం మహాపురాణమేనని చెప్పటం సంగతం. అయితే దేవీ భాగవతంలో అష్టాదశ పురాణాల పేర్ల మొదటి అక్షరాలతో చెప్పిన 'మ' ద్యయం 'భ' ద్వయంచైవ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ అనే శ్లోకం ప్రకారం 'మ' ద్వయం అంటే మత్స్య, మార్కండేయ పురాణాలు. కాబట్టి మార్కండేయ పురాణానికి ఇది 2వ స్థానం ఇచ్చింది అని చెప్పవచ్చు. అష్టాదశ పురాణాలలో బ్రహ్మర్షి పేరుతో విఖ్యాతమైన మహాపురాణం మార్కండేయం ఒక్కటే.....................

మార్కండేయ మహాపురాణ విశేషాలు ఉపోద్ఘాతము తర్కింపంగ నశక్యమైన వితతోద్యద్దీప్తి జాలంబుచేస్ అర్కుండెట్లు వెలుంగు బహుపుణ్య శ్రేణికా వ్యాప్తి సం పర్కస్ఫూర్తి నఘాంధకారము లడంపంజాలి లోకంబునన్ మార్కండేయ పురాణరత్న మమరు న్మాంగళ్య సంపాదియై అని మారన మహాకవి తన తెలుగు మార్కండేయ పురాణ రచనకు కారణం, దాని మహాత్మ్యమేనని తెలియజేశాడు. (అవ - 16) అష్టాదశ మహాపురాణాలలో మార్కండేయ పురాణం ఏడవదని పరంపరగా చెప్పబడు తున్నది. పురాణ గణనాక్రమంలో మిగిలిన పురాణాల స్థానం గురించి కొన్ని వాద వివా దాలు ఉన్నా మార్కండేయపురాణ స్థానంలో ఎలాంటి వివాదానికి తావులేదు. కాబట్టి మార్కండేయ పురాణం మహాపురాణమేనని చెప్పటం సంగతం. అయితే దేవీ భాగవతంలో అష్టాదశ పురాణాల పేర్ల మొదటి అక్షరాలతో చెప్పిన 'మ' ద్యయం 'భ' ద్వయంచైవ 'బ్ర' త్రయం 'వ' చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ అనే శ్లోకం ప్రకారం 'మ' ద్వయం అంటే మత్స్య, మార్కండేయ పురాణాలు. కాబట్టి మార్కండేయ పురాణానికి ఇది 2వ స్థానం ఇచ్చింది అని చెప్పవచ్చు. అష్టాదశ పురాణాలలో బ్రహ్మర్షి పేరుతో విఖ్యాతమైన మహాపురాణం మార్కండేయం ఒక్కటే.....................

Features

  • : Sri Markandeya Maha Puranam
  • : Aavancha Satyanarayana
  • : Victory
  • : VICTORY014
  • : Hardbound
  • : reprient 2024
  • : 496
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Markandeya Maha Puranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam