Detective Venkanna Kadhalu

By Vasundhara (Author)
Rs.180
Rs.180

Detective Venkanna Kadhalu
INR
NAVOPH0159
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            ఈ భూమ్మీద జీవులకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లే, మన సమాజంలో నేరాల్ని ప్రోత్సహించే వాతావరణముంది. మనకి ఉన్న చట్టలేమో - నేరస్తుల్ని శిక్షించడమే నేరాల్ని అరికట్టడమనుకుంటాయి. మన సమాజంలో ఉన్న రెండు ప్రపంచాలకీ ఉన్న అంతరం కొంతయినా తగ్గేదాకా, మనమీ పద్దతి మార్చాలి. నేరాల్ని అరికట్టడం మనకి ప్రధానం కావాలి. నేరస్తుణ్ణి సంస్కరించి మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాలి.

             అలా స్పురించిన పాత్ర డిటెక్టివ్ వెంకన్న. కానీ రూపు దిద్దుకుందుకు, ఆ తరహ సాహిత్యాన్ని పోత్సహించే ప్రముఖ పత్రికలు లేవప్పుడు.అపన(అపరాధ పరిశోధన) మాసపత్రికలో 1975 నుంచి మా రచనలు వరుసగా రాసాగేక - కాస్త దైర్యం చేసి 1979లో వెంకన్న పాత్రను కొన్ని మా రచనలు ప్రవేశపెడితే లభించిన పాటకుల స్పందన అనూహ్యం.

             మా 'అపన' కధలు కొన్నింటికి తోలి సంపుటీకరణ ఇది. ఇందులో 1979 నుంచి 1987 వరకు ప్రచురించిన  12 కధలున్న సంపుటి.  

-వసుంధర 

            ఈ భూమ్మీద జీవులకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లే, మన సమాజంలో నేరాల్ని ప్రోత్సహించే వాతావరణముంది. మనకి ఉన్న చట్టలేమో - నేరస్తుల్ని శిక్షించడమే నేరాల్ని అరికట్టడమనుకుంటాయి. మన సమాజంలో ఉన్న రెండు ప్రపంచాలకీ ఉన్న అంతరం కొంతయినా తగ్గేదాకా, మనమీ పద్దతి మార్చాలి. నేరాల్ని అరికట్టడం మనకి ప్రధానం కావాలి. నేరస్తుణ్ణి సంస్కరించి మనిషిని చెయ్యడానికి ప్రయత్నించాలి.              అలా స్పురించిన పాత్ర డిటెక్టివ్ వెంకన్న. కానీ రూపు దిద్దుకుందుకు, ఆ తరహ సాహిత్యాన్ని పోత్సహించే ప్రముఖ పత్రికలు లేవప్పుడు.అపన(అపరాధ పరిశోధన) మాసపత్రికలో 1975 నుంచి మా రచనలు వరుసగా రాసాగేక - కాస్త దైర్యం చేసి 1979లో వెంకన్న పాత్రను కొన్ని మా రచనలు ప్రవేశపెడితే లభించిన పాటకుల స్పందన అనూహ్యం.              మా 'అపన' కధలు కొన్నింటికి తోలి సంపుటీకరణ ఇది. ఇందులో 1979 నుంచి 1987 వరకు ప్రచురించిన  12 కధలున్న సంపుటి.   -వసుంధర 

Features

  • : Detective Venkanna Kadhalu
  • : Vasundhara
  • : Vahini Books
  • : NAVOPH0159
  • : Paperback
  • : October 2013
  • : 156
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Detective Venkanna Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam