Sex Science

By Samaram (Author)
Rs.450
Rs.450

Sex Science
INR
JPSAMARM05
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            జీవితంలో అతి ముఖ్యమైన సెక్స్ గురించిన విజ్ఞానం లేక, జీవితాలను, దుఃఖభాజనం చేసుకున్న స్త్రీ పురుషులు ఎందరో ఉన్నారు. ఎన్ని కుటుంబాలో అజ్ఞానంచేత, భయం, సిగ్గు, సంకోచంతో ఎవర్నీ అడగలేక, తమ సందేహాలను నివృత్తి చేసుకోనలేక ఎంతో విలువైన డబ్బుని, అంతకంటే ముఖ్యమైన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అలాంటి సోదర, సోదరీమణుల కేందరికో మంచి మిత్రునిలా బుజ్జగించి, గృహ వైద్యునిలా హెచ్చరించి, సాధికారికంగా సోదాహరణంగా, అన్ని సమస్యలకు 'కీ' లా జవాబు చెప్పే పుస్తకమే డాక్టర్ సమరం రచించిన "సెక్స్ సైన్స్".

             ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితానికి సెక్స్ విజ్ఞానం ఎంతో అవసరం. ఛాందస భావాల సంకెళ్ళు త్రెంచుకొని, సుఖ జీవనం కోసం ఆరాటపడే యువతీ యువకులకు ప్రముఖ వైద్యులు సమరం గారు అందించే బహుమానం 'సెక్స్ సైన్స్' మీ ఇంట్లో భద్రపరచండి. అందరికీ ఉపకరిస్తుంది.

 సంసార సుఖపు మాధుర్యం పొందండి. 

            జీవితంలో అతి ముఖ్యమైన సెక్స్ గురించిన విజ్ఞానం లేక, జీవితాలను, దుఃఖభాజనం చేసుకున్న స్త్రీ పురుషులు ఎందరో ఉన్నారు. ఎన్ని కుటుంబాలో అజ్ఞానంచేత, భయం, సిగ్గు, సంకోచంతో ఎవర్నీ అడగలేక, తమ సందేహాలను నివృత్తి చేసుకోనలేక ఎంతో విలువైన డబ్బుని, అంతకంటే ముఖ్యమైన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అలాంటి సోదర, సోదరీమణుల కేందరికో మంచి మిత్రునిలా బుజ్జగించి, గృహ వైద్యునిలా హెచ్చరించి, సాధికారికంగా సోదాహరణంగా, అన్ని సమస్యలకు 'కీ' లా జవాబు చెప్పే పుస్తకమే డాక్టర్ సమరం రచించిన "సెక్స్ సైన్స్".              ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితానికి సెక్స్ విజ్ఞానం ఎంతో అవసరం. ఛాందస భావాల సంకెళ్ళు త్రెంచుకొని, సుఖ జీవనం కోసం ఆరాటపడే యువతీ యువకులకు ప్రముఖ వైద్యులు సమరం గారు అందించే బహుమానం 'సెక్స్ సైన్స్' మీ ఇంట్లో భద్రపరచండి. అందరికీ ఉపకరిస్తుంది.  సంసార సుఖపు మాధుర్యం పొందండి. 

Features

  • : Sex Science
  • : Samaram
  • : J P Publications
  • : JPSAMARM05
  • : Paperback
  • : January 2014
  • : 432
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 12.02.2015 5 0

super


Discussion:Sex Science

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam