Strelu Gainic Samasyalu

By Dr G Samaram (Author)
Rs.160
Rs.160

Strelu Gainic Samasyalu
INR
JPSAMARM06
In Stock
160.0
Rs.160


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

       ఎందరో మహిళలు..  ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సమస్య, ఒకానొక సమస్య ఒక్కసారిగా వణికించేస్తుంది. అంతా అయోమయం. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంతా అగమ్యగోచరం. తెలియనితనం, అమాయకత్వం, భయం, సిగ్గు... కలిసి బద్దలు కొట్టలేని భీకర కుడ్యాలు నిర్మితమవుతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో లైఫ్ అయిపోయిందనిపిస్తుంది. కానీ కానే కాదు. సమస్యకు మూలమూ, కావలసిన తీరమూ చేరువైతే ఆనందం పరమానందమవుతుంది. జీవితం పరవశమవుతుంది. ఆ మూలమూ - తీరమూ చేరువ అవడానికి, జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి డా.సమరం రచించిన "స్త్రీలు గైనిక్ సమస్యలు" పుస్తకం ఒక మణిదీపం చదవండి...  చదవించండి...

                                                                                                                    - డాక్టర్ జి.సమరం

       ఎందరో మహిళలు..  ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క సమస్య, ఒకానొక సమస్య ఒక్కసారిగా వణికించేస్తుంది. అంతా అయోమయం. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంతా అగమ్యగోచరం. తెలియనితనం, అమాయకత్వం, భయం, సిగ్గు... కలిసి బద్దలు కొట్టలేని భీకర కుడ్యాలు నిర్మితమవుతాయి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని విచిత్ర పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో లైఫ్ అయిపోయిందనిపిస్తుంది. కానీ కానే కాదు. సమస్యకు మూలమూ, కావలసిన తీరమూ చేరువైతే ఆనందం పరమానందమవుతుంది. జీవితం పరవశమవుతుంది. ఆ మూలమూ - తీరమూ చేరువ అవడానికి, జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి డా.సమరం రచించిన "స్త్రీలు గైనిక్ సమస్యలు" పుస్తకం ఒక మణిదీపం చదవండి...  చదవించండి...                                                                                                                     - డాక్టర్ జి.సమరం

Features

  • : Strelu Gainic Samasyalu
  • : Dr G Samaram
  • : J.P.Publications
  • : JPSAMARM06
  • : Paperback
  • : December, 2014
  • : 253
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Strelu Gainic Samasyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam