Ee Taram Kotha Udhyogalu

By Sakthidara Swami (Author)
Rs.50
Rs.50

Ee Taram Kotha Udhyogalu
INR
NVRTNA0179
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          ఈ తరం యువత కొత్త ఉద్యోగాలు ఆకాంక్షిస్తున్నారు. అటువంటి వారి కోసం ఈ పుస్తకంలో ఉద్యోగాలకి సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది. ఆ అంశాలు

- ఐటీ ఉద్యోగం?

- డిగ్రీతో ఐ.టీ. జాబ్స్?

- కాల్ సెంటర్ ఉద్యోగాలు?

- ఉద్యోగాలున్నాయ్ అందుకోవడం తెలియాలి...?

- కొత్తతరంలో ఊహకందని ఉద్యోగాలు?

- భవిష్యత్తుకు పూలబాట వేసుకోవడం ఎలా?

- జాబ్ పోర్టల్స్?

- అవకాశాలు 5లక్షలు ఉద్యోగాల వెల్లువ?

- విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలు?

- ఉపాధి కల్పతరువు కంప్యూటర్ అకౌంట్స్?

- ఫ్రెషర్లకు పసందైన జీవితాలు?

- కొత్త జాబ్ - స్పోర్ట్స్ డాక్టర్?

- బిపిఓ అవకశాలు విస్తృతం

- కొత్త ఉపాధికి నాంది 'సిరామిక్' ఇంజనీరింగ్?

- చలాకీగా కబుర్లు చెబితే మీరే రేడియో జాకీ?

- క్యాటరింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంది?

- పర్యావరణశాస్త్రానికి పుష్కల ఉద్యోగ అవకాశాలు?

- సైంటిస్ట్ కావాలనుకుంటున్నారా?

- తరగని అవకాశాలకు మార్కేట్ రంగం?

ఈ తరం యువత ఆశించే ఉద్యోగాలు, ఉద్యోగ రంగాల గురించి చాలా విపులంగా వివరించారు. విద్యార్ధులకు ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుందని కోరుకుంటున్నాం.

- శక్తిధర స్వామి 

 

          ఈ తరం యువత కొత్త ఉద్యోగాలు ఆకాంక్షిస్తున్నారు. అటువంటి వారి కోసం ఈ పుస్తకంలో ఉద్యోగాలకి సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది. ఆ అంశాలు - ఐటీ ఉద్యోగం? - డిగ్రీతో ఐ.టీ. జాబ్స్? - కాల్ సెంటర్ ఉద్యోగాలు? - ఉద్యోగాలున్నాయ్ అందుకోవడం తెలియాలి...? - కొత్తతరంలో ఊహకందని ఉద్యోగాలు? - భవిష్యత్తుకు పూలబాట వేసుకోవడం ఎలా? - జాబ్ పోర్టల్స్? - అవకాశాలు 5లక్షలు ఉద్యోగాల వెల్లువ? - విస్తరిస్తున్న ఉద్యోగ అవకాశాలు? - ఉపాధి కల్పతరువు కంప్యూటర్ అకౌంట్స్? - ఫ్రెషర్లకు పసందైన జీవితాలు? - కొత్త జాబ్ - స్పోర్ట్స్ డాక్టర్? - బిపిఓ అవకశాలు విస్తృతం - కొత్త ఉపాధికి నాంది 'సిరామిక్' ఇంజనీరింగ్? - చలాకీగా కబుర్లు చెబితే మీరే రేడియో జాకీ? - క్యాటరింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంది? - పర్యావరణశాస్త్రానికి పుష్కల ఉద్యోగ అవకాశాలు? - సైంటిస్ట్ కావాలనుకుంటున్నారా? - తరగని అవకాశాలకు మార్కేట్ రంగం? ఈ తరం యువత ఆశించే ఉద్యోగాలు, ఉద్యోగ రంగాల గురించి చాలా విపులంగా వివరించారు. విద్యార్ధులకు ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుందని కోరుకుంటున్నాం. - శక్తిధర స్వామి   

Features

  • : Ee Taram Kotha Udhyogalu
  • : Sakthidara Swami
  • : Navaratna
  • : NVRTNA0179
  • : Paperback
  • : September 2013
  • : 94
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ee Taram Kotha Udhyogalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam