Rajahamsa

By Tamirisha Janaki (Author)
Rs.80
Rs.80

Rajahamsa
INR
NAVOPH0434
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            వందలాది కధలు, నవలలు రాసిన అనుభవజ్ఞురాలు జానకి. ఈ రచయిత్రి పాతికేళ్ళ క్రితం రాసిన నవలిక రాజహంస, పాతికేళ్ళ తర్వాత రాసిన మరో నవలిక 'సాగరి' ల సంకలనమే ఈ పుస్తకం. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళలే నాయిక పాత్రలుగా తీర్చిదిద్దిన నవలికలివి. బిడ్డను కని ఒక స్త్రీని మోసం చేసిన రాజా నిజస్వరూపం తెలుసుకున్న హంస అతడిని వదలి పోరాడి రాజా తప్పు తెలుసుకునేటట్టు చేయడమే ఈ నవలిక సారాంశం. మగదిక్కు కోల్పోయిన కుటుంబ భాద్యతలు తీసుకున్న 'సాగరి' పురుష సమాజంలో వేధింపులు, ఎకసేక్కాలు, అవమానాలు, వాటిని ఆమె ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొందో తెలియజేసే నవలిక. స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నవలికలు ఈ రెండూ. 

- పుస్తక సమీక్ష నవ్య 

            వందలాది కధలు, నవలలు రాసిన అనుభవజ్ఞురాలు జానకి. ఈ రచయిత్రి పాతికేళ్ళ క్రితం రాసిన నవలిక రాజహంస, పాతికేళ్ళ తర్వాత రాసిన మరో నవలిక 'సాగరి' ల సంకలనమే ఈ పుస్తకం. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళలే నాయిక పాత్రలుగా తీర్చిదిద్దిన నవలికలివి. బిడ్డను కని ఒక స్త్రీని మోసం చేసిన రాజా నిజస్వరూపం తెలుసుకున్న హంస అతడిని వదలి పోరాడి రాజా తప్పు తెలుసుకునేటట్టు చేయడమే ఈ నవలిక సారాంశం. మగదిక్కు కోల్పోయిన కుటుంబ భాద్యతలు తీసుకున్న 'సాగరి' పురుష సమాజంలో వేధింపులు, ఎకసేక్కాలు, అవమానాలు, వాటిని ఆమె ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొందో తెలియజేసే నవలిక. స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే నవలికలు ఈ రెండూ.  - పుస్తక సమీక్ష నవ్య 

Features

  • : Rajahamsa
  • : Tamirisha Janaki
  • : Lasya Lahari
  • : NAVOPH0434
  • : Paperback
  • : 114
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rajahamsa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam