KP Nakshatra Jyothisya Swabodhini

By P M Gopalachari (Author)
Rs.45
Rs.45

KP Nakshatra Jyothisya Swabodhini
INR
GOLLAPD105
Out Of Stock
45.0
Rs.45
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                             మనదేశంలో మహర్షులు, ప్రవర్తకులు, పండితులు వివిధ కాలాల్లో తమవంతు కృషిని సాగిస్తూ, జ్ఞానప్రదానాన్ని చేస్తూ వచ్చారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. గడచిన శతాబ్దంలో అట్టి ప్రయత్నాల్లో అత్యంత విజయవంతం అయినది ఈ కె.పి.యే. ఈ సిద్ధాంతం ఆవిర్భవించడం జ్యోతిష్య శాస్త్ర రంగంలో ఒక గొప్ప మలుపు అని చెప్పక తప్పదు. ఇది ఒక మైలురాయి. జ్యోతిష్యులకు ఇది ఒక వరం.

                             ఈ పద్ధతి ఆధారంగా నూటికి నూరుపాళ్ళు ఖచ్చితత్వంతో ఫలితానిర్ణయం చేయవచ్చు. సక్రమంగా దీనిని అర్థం చేసుకుంటే బాలురు కూడా భవిష్యత్తును తెలుసుకోగోరేవారికి సాయమందించగలరు. సంశ్లీష్టమైన సాంప్రదాయ విషయాలను తెలుసుకోకుండా సులభమైన రీతిలో ఫలితానిర్ణయం చేయగలరు. మౌలికమైన విషయాలను అవగాహనా చేసుకోక తప్పదు. సంప్రదాయాగతమైన గ్రంథాలను అభ్యసించి, నెమరు వేసుకోగలిగిన పండితుల ప్రతిష్ట ఈ విధాన సాధన ద్వారా ఇనుమడింపబడుతుంది. త్వరగా, సులభంగా, అత్యధిక ఫలవంతంగా కచ్చితత్వంతో ఫలితానిర్ణయం ఈ కె.పి విధానం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుంది.

                                                                                                   -పి.యం. గోపాలాచారి.      

                             మనదేశంలో మహర్షులు, ప్రవర్తకులు, పండితులు వివిధ కాలాల్లో తమవంతు కృషిని సాగిస్తూ, జ్ఞానప్రదానాన్ని చేస్తూ వచ్చారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. గడచిన శతాబ్దంలో అట్టి ప్రయత్నాల్లో అత్యంత విజయవంతం అయినది ఈ కె.పి.యే. ఈ సిద్ధాంతం ఆవిర్భవించడం జ్యోతిష్య శాస్త్ర రంగంలో ఒక గొప్ప మలుపు అని చెప్పక తప్పదు. ఇది ఒక మైలురాయి. జ్యోతిష్యులకు ఇది ఒక వరం.                              ఈ పద్ధతి ఆధారంగా నూటికి నూరుపాళ్ళు ఖచ్చితత్వంతో ఫలితానిర్ణయం చేయవచ్చు. సక్రమంగా దీనిని అర్థం చేసుకుంటే బాలురు కూడా భవిష్యత్తును తెలుసుకోగోరేవారికి సాయమందించగలరు. సంశ్లీష్టమైన సాంప్రదాయ విషయాలను తెలుసుకోకుండా సులభమైన రీతిలో ఫలితానిర్ణయం చేయగలరు. మౌలికమైన విషయాలను అవగాహనా చేసుకోక తప్పదు. సంప్రదాయాగతమైన గ్రంథాలను అభ్యసించి, నెమరు వేసుకోగలిగిన పండితుల ప్రతిష్ట ఈ విధాన సాధన ద్వారా ఇనుమడింపబడుతుంది. త్వరగా, సులభంగా, అత్యధిక ఫలవంతంగా కచ్చితత్వంతో ఫలితానిర్ణయం ఈ కె.పి విధానం ద్వారానే సాధ్యమవుతుంది. అందుకు ఈ పుస్తకం ఎంతగానో సహకరిస్తుంది.                                                                                                    -పి.యం. గోపాలాచారి.      

Features

  • : KP Nakshatra Jyothisya Swabodhini
  • : P M Gopalachari
  • : Gollapudi Veeraswamy & Sons
  • : GOLLAPD105
  • : Paperback
  • : 2014
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:KP Nakshatra Jyothisya Swabodhini

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam