Othello

Rs.80
Rs.80

Othello
INR
PRAJASH128
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

              రెండు భిన్న నేపధ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించడం అసహజమేమి కాదు. అయితే అటువంటి ప్రేమికులకు ఎదురయ్యే పరీక్షలు కూడా అంతే కటినంగా ఉంటాయి. ప్రేమ ద్వేషంగా, అనురాగం అసూయగా మారడానికి ఎంతోసేపు పట్టదు.

 

             డెస్ డేమోనాని మురిపెంగా చూసుకునే ఒదేల్లో, చివరకు ఆమెను ముక్కలు, ముక్కలుగా నరుకుతాననే స్థాయికి ఎలా దిగజారాడు? యుద్దరంగంలో ఆరితేరిన వీరుడు తనలోని అసూయాద్వేషాలకు బేలగా ఎలా లొంగిపోయాడు? ఇయాగో వంటి నయవంచకులు తన చుట్టూ ఉన్నవారిని ఆటబోమ్మల్లాగా ఎలా ఆడించగలరు? మనస్తత్వ చిత్రణలో షేక్ స్పియర్ అసమాన ప్రతిభకు దర్పణం ఈ విషాదాంత నాటకం.

              రెండు భిన్న నేపధ్యాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించడం అసహజమేమి కాదు. అయితే అటువంటి ప్రేమికులకు ఎదురయ్యే పరీక్షలు కూడా అంతే కటినంగా ఉంటాయి. ప్రేమ ద్వేషంగా, అనురాగం అసూయగా మారడానికి ఎంతోసేపు పట్టదు.                డెస్ డేమోనాని మురిపెంగా చూసుకునే ఒదేల్లో, చివరకు ఆమెను ముక్కలు, ముక్కలుగా నరుకుతాననే స్థాయికి ఎలా దిగజారాడు? యుద్దరంగంలో ఆరితేరిన వీరుడు తనలోని అసూయాద్వేషాలకు బేలగా ఎలా లొంగిపోయాడు? ఇయాగో వంటి నయవంచకులు తన చుట్టూ ఉన్నవారిని ఆటబోమ్మల్లాగా ఎలా ఆడించగలరు? మనస్తత్వ చిత్రణలో షేక్ స్పియర్ అసమాన ప్రతిభకు దర్పణం ఈ విషాదాంత నాటకం.

Features

  • : Othello
  • : William Shakespeare
  • : Prajasakthi
  • : PRAJASH128
  • : Paperback
  • : 168
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Othello

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam