The Merchant of Venice

Rs.50
Rs.50

The Merchant of Venice
INR
PRAJASH131
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

             ఈ నాటకంలో ఒక మోసకారి, దుర్మార్గుడు అయిన షైలాక్ చేతిలో అంటోనియో మోసగింపబడి  చివరికి ప్రియురాలి చేత రక్షింపబడతాడు. ఈ నాటకాన్ని హైస్కూల్ స్థాయి తరగతులకు చాలా కాలము నాన్డిటైల్ గా ఉండియున్నది. లక్ష్మీకాంత మోహన్ గారు మహద్బుతంగా తెలుగులోనికి అనువదించినారు. 

 

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసోరోమంటూ కృత్రిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్ధం అవుతుంది. ఇంతవరకు కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు.

- లక్ష్మికాంత మోహన్ 

 

ఉన్నత స్థాయి మేధావిగా పేరొందిన లక్ష్మీకాంత మోహన్ మా వురివాడు అయివుండటమే గాదు, ఆదిలో మా వాతావరణంలో అయన ప్రభావితుడు కావడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. చిన్నవీ, పెద్దవీ 60 పుస్తకాల్లో అయన రచనలు ప్రచురితమైనాయి. దాదాపు 15 షేక్స్ పియర్ నాటకాలను అయన తెలుగులోకి అనువదించాడు.

- మోటూరు హనుమంతరావు 

 

షేక్స్ పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్ పియర్ గ్రంధాలలోని అందాలను ప్రదర్శించటంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనవి. గ్రంధకర్త భావాన్ని ఏ విధంగానూ చేడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించడంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు.

- త్రిపురనేని గోపీచంద్ 

 

             ఈ నాటకంలో ఒక మోసకారి, దుర్మార్గుడు అయిన షైలాక్ చేతిలో అంటోనియో మోసగింపబడి  చివరికి ప్రియురాలి చేత రక్షింపబడతాడు. ఈ నాటకాన్ని హైస్కూల్ స్థాయి తరగతులకు చాలా కాలము నాన్డిటైల్ గా ఉండియున్నది. లక్ష్మీకాంత మోహన్ గారు మహద్బుతంగా తెలుగులోనికి అనువదించినారు.    షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసోరోమంటూ కృత్రిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్ధం అవుతుంది. ఇంతవరకు కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు. - లక్ష్మికాంత మోహన్    ఉన్నత స్థాయి మేధావిగా పేరొందిన లక్ష్మీకాంత మోహన్ మా వురివాడు అయివుండటమే గాదు, ఆదిలో మా వాతావరణంలో అయన ప్రభావితుడు కావడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. చిన్నవీ, పెద్దవీ 60 పుస్తకాల్లో అయన రచనలు ప్రచురితమైనాయి. దాదాపు 15 షేక్స్ పియర్ నాటకాలను అయన తెలుగులోకి అనువదించాడు. - మోటూరు హనుమంతరావు    షేక్స్ పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్ పియర్ గ్రంధాలలోని అందాలను ప్రదర్శించటంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనవి. గ్రంధకర్త భావాన్ని ఏ విధంగానూ చేడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించడంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు. - త్రిపురనేని గోపీచంద్   

Features

  • : The Merchant of Venice
  • : William Shakespeare
  • : Prajasakthi
  • : PRAJASH131
  • : Paperback
  • : 124
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Merchant of Venice

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam