Antony Cleopatra

Rs.80
Rs.80

Antony Cleopatra
INR
PRAJASH107
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

ఇదొక మహత్తరమైన నాటకం. ప్రేమను, యుద్దాన్ని అద్భుతంగా పండించి చివరకు విషాదాంతంగా ముగుస్తుంది.ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర, రోమన్ రాజు మార్క్ అంతోని మధ్య జరిగే ప్రేమను, యుద్దాన్ని చక్కని చూపించారు.

 

షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసోరోమంటూ కృత్రిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్ధం అవుతుంది. ఇంతవరకు కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు.

- లక్ష్మికాంత మోహన్ 

 

ఉన్నత స్థాయి మేధావిగా పేరొందిన లక్ష్మీకాంత మోహన్ మా వురివాడు అయివుండటమే గాదు, ఆదిలో మా వాతావరణంలో అయన ప్రభావితుడు కావడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. చిన్నవీ, పెద్దవీ 60 పుస్తకాల్లో అయన రచనలు ప్రచురితమైనాయి. దాదాపు 15 షేక్స్ పియర్ నాటకాలను అయన తెలుగులోకి అనువదించాడు.

- మోటూరు హనుమంతరావు 

 

షేక్స్ పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్ పియర్ గ్రంధాలలోని అందాలను ప్రదర్శించటంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనవి. గ్రంధకర్త భావాన్ని ఏ విధంగానూ చేడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించడంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు.

- త్రిపురనేని గోపీచంద్ 

 

ఇదొక మహత్తరమైన నాటకం. ప్రేమను, యుద్దాన్ని అద్భుతంగా పండించి చివరకు విషాదాంతంగా ముగుస్తుంది.ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర, రోమన్ రాజు మార్క్ అంతోని మధ్య జరిగే ప్రేమను, యుద్దాన్ని చక్కని చూపించారు.   షేక్స్ పియర్ 1000కి మించి నాటక పాత్రలు సృష్టించాడు. అవన్నీ ఈసోరోమంటూ కృత్రిమంగా వుండక చాలా సజీవంగా వుంటాయి. అతడి నాటకాలన్నీ మనం చదివితే ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులున్నారో మనకు తెలుస్తుంది. అంతేగాదు, ప్రపంచమంతా మనకు అర్ధం అవుతుంది. ఇంతవరకు కూడా మరే రచయితా చూడని కోణాల నుండి మానవ మనస్తత్వాన్ని చూపించాడు. - లక్ష్మికాంత మోహన్    ఉన్నత స్థాయి మేధావిగా పేరొందిన లక్ష్మీకాంత మోహన్ మా వురివాడు అయివుండటమే గాదు, ఆదిలో మా వాతావరణంలో అయన ప్రభావితుడు కావడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. చిన్నవీ, పెద్దవీ 60 పుస్తకాల్లో అయన రచనలు ప్రచురితమైనాయి. దాదాపు 15 షేక్స్ పియర్ నాటకాలను అయన తెలుగులోకి అనువదించాడు. - మోటూరు హనుమంతరావు    షేక్స్ పియర్ విషయంలో ఈయనకు ఉన్న పాండిత్యం, షేక్స్ పియర్ గ్రంధాలలోని అందాలను ప్రదర్శించటంలో ఈయన చూపే ప్రతిభ అద్వితీయమైనవి. గ్రంధకర్త భావాన్ని ఏ విధంగానూ చేడనీయకుండా, తెలుగుదనాన్ని ప్రదర్శించడంలో ఈ అనువాదకర్త అప్రతిహతమైన శక్తిని చూపాడు. - త్రిపురనేని గోపీచంద్   

Features

  • : Antony Cleopatra
  • : William Shakespeare
  • : Prajasakthi
  • : PRAJASH107
  • : Paperback
  • : 164
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Antony Cleopatra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam