Mee Nakshatramu Mee Jeevithakala Phalithalu

Rs.36
Rs.36

Mee Nakshatramu Mee Jeevithakala Phalithalu
INR
Out Of Stock
36.0
Rs.36
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               ఈ గ్రంధం పూర్తిగా మీ స్వంత (జన్మ)నక్షత్రానికి సంబంధించినదే! దీని ఆధారంగా మీ జీవితం ఎలా ఉండబోతోదన్నది, మీకు మీరే చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. ఎవరికీ వారే, కేవలం జన్మ/నామ నక్షత్రం మాత్రమే తెలిసినపుడు - భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుసుకోదలచినపుడు అతి తేలికగా తామే స్వయంగా జీవితకాల ఫలితాలు చూసుకోగల గ్రంధంగా దీన్ని రూపొందించారు.

                వాస్తవానికి - జాతక ఫలితాలు జన్మ కుండలి రీత్యా తెలియడమే సరైన విధానం. ఏ కారణం చేతనైనా, అది సాధ్యపడకపోయినపుడు ఈ నక్షత్ర జ్యోతిష్యమే ప్రధమ ప్రత్యామ్నాయం.ఈ జగత్తు నందు ప్రతి వ్యక్తి 27 నక్షత్రములలో ఒక నక్షత్రము నందు పుట్టవలసిందే.జన్మ నక్షత్రమును తెలుపగానే వారివారి వయస్సు రీత్యా జాతక ఫలితములను ఏ మహర్దశ జరుగుచున్నదో ఏ అంతర్ధశ జరుగుచున్నదో గుర్తించి చక్కగా తెలియజేయవచ్చును.

 

గమనిక: 27 నక్షత్రములు సంబంధించి విడి విడిగా ఒక్కొక్క పుస్తకం కలదు. కావున ఆర్డర్ చేసేటప్పుడు మీ యొక్క నక్షత్రమును గిఫ్ట్ మెసేజ్ నందు ఇవ్వగలరు. 

               ఈ గ్రంధం పూర్తిగా మీ స్వంత (జన్మ)నక్షత్రానికి సంబంధించినదే! దీని ఆధారంగా మీ జీవితం ఎలా ఉండబోతోదన్నది, మీకు మీరే చాలా సులభంగా తెలుసుకోగలుగుతారు. ఎవరికీ వారే, కేవలం జన్మ/నామ నక్షత్రం మాత్రమే తెలిసినపుడు - భవిష్యత్ ఎలా ఉండబోతోందో తెలుసుకోదలచినపుడు అతి తేలికగా తామే స్వయంగా జీవితకాల ఫలితాలు చూసుకోగల గ్రంధంగా దీన్ని రూపొందించారు.                 వాస్తవానికి - జాతక ఫలితాలు జన్మ కుండలి రీత్యా తెలియడమే సరైన విధానం. ఏ కారణం చేతనైనా, అది సాధ్యపడకపోయినపుడు ఈ నక్షత్ర జ్యోతిష్యమే ప్రధమ ప్రత్యామ్నాయం.ఈ జగత్తు నందు ప్రతి వ్యక్తి 27 నక్షత్రములలో ఒక నక్షత్రము నందు పుట్టవలసిందే.జన్మ నక్షత్రమును తెలుపగానే వారివారి వయస్సు రీత్యా జాతక ఫలితములను ఏ మహర్దశ జరుగుచున్నదో ఏ అంతర్ధశ జరుగుచున్నదో గుర్తించి చక్కగా తెలియజేయవచ్చును.   గమనిక: 27 నక్షత్రములు సంబంధించి విడి విడిగా ఒక్కొక్క పుస్తకం కలదు. కావున ఆర్డర్ చేసేటప్పుడు మీ యొక్క నక్షత్రమును గిఫ్ట్ మెసేజ్ నందు ఇవ్వగలరు. 

Features

  • : Mee Nakshatramu Mee Jeevithakala Phalithalu
  • : Relangi Tangirala Prabhakara Puraiah
  • : Gollapudi
  • : PRAGATHI05
  • : Paperback
  • : 2013
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mee Nakshatramu Mee Jeevithakala Phalithalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam