Rojuko Padyam

Rs.75
Rs.75

Rojuko Padyam
INR
NAVOPH0226
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

              సాహిత్యాభిలాషగల సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం, తెలుగు సాహిత్యోద్యానం నుంచి తెచ్చి కూర్చిన నూట పదహారు పద్య సుమాలమాల ఈ 'రోజుకో పద్యం' పుస్తకం.

              బాగా ప్రచారం పొందిన ప్రార్ధన పద్యాలూ, చాటువులూ, ఆధునిక కవుల పద్యాలూ, నాటక పద్యాల నించీ ఏరి కూర్చిన మణిపూసల సమాహారం ఈ చిన్ని పుస్తకం.

              '... మీ పిల్లలకు రోజుకో పద్యం నేర్పించండి చాలు. వాళ్ళ ఆలోచనల్లో తేడా మీకే అర్ధమవుతుంది. 'రోజుకో పద్యం' ఆ ప్రయత్నంలో మీకు ఉపయోగపడుతుంది....'

- ఈనాడు

             '... రోజుకో పద్యం చొప్పున ఇందులోనివన్నీ ముందుగా పెద్దలు నేర్చుకుని, ఆనక వాటిని పిల్లలకు నేర్పితే అటు పెద్దలకూ, ఇటు పిల్లలకూ ప్రయోజనకరంగా ఉండే పుస్తకమిది...'

- సాక్షి

మల్లాది హనుమంతరావు (రచయిత గురించి) :

           మల్లాది హనుమంతరావుగారు 11-09-1950 న సత్తెనపల్లిలో జన్మించారు. ఎం.ఎస్సీ. వరకు చదువుకున్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా 1972 నుంచి 2005 వరకూ ఉద్యోగాన్ని నిర్వర్తించారు. 'అద్వైత గురు పరంపర', 'నీతి చంద్రిక', సరళాంద్రానుసరణ, 'రోజుకో శ్లోకం', 'ఆముక్తమాల్యద పరిచయం', 'కుమార సంభవమ్ పరిచయమ్', 'చమత్కార శ్లోక మంజరి' వీరి రచనలు.

              సాహిత్యాభిలాషగల సామాన్య పాఠకుల ప్రయోజనం కోసం, తెలుగు సాహిత్యోద్యానం నుంచి తెచ్చి కూర్చిన నూట పదహారు పద్య సుమాలమాల ఈ 'రోజుకో పద్యం' పుస్తకం.               బాగా ప్రచారం పొందిన ప్రార్ధన పద్యాలూ, చాటువులూ, ఆధునిక కవుల పద్యాలూ, నాటక పద్యాల నించీ ఏరి కూర్చిన మణిపూసల సమాహారం ఈ చిన్ని పుస్తకం.               '... మీ పిల్లలకు రోజుకో పద్యం నేర్పించండి చాలు. వాళ్ళ ఆలోచనల్లో తేడా మీకే అర్ధమవుతుంది. 'రోజుకో పద్యం' ఆ ప్రయత్నంలో మీకు ఉపయోగపడుతుంది....' - ఈనాడు              '... రోజుకో పద్యం చొప్పున ఇందులోనివన్నీ ముందుగా పెద్దలు నేర్చుకుని, ఆనక వాటిని పిల్లలకు నేర్పితే అటు పెద్దలకూ, ఇటు పిల్లలకూ ప్రయోజనకరంగా ఉండే పుస్తకమిది...' - సాక్షి మల్లాది హనుమంతరావు (రచయిత గురించి) :            మల్లాది హనుమంతరావుగారు 11-09-1950 న సత్తెనపల్లిలో జన్మించారు. ఎం.ఎస్సీ. వరకు చదువుకున్నారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిగా 1972 నుంచి 2005 వరకూ ఉద్యోగాన్ని నిర్వర్తించారు. 'అద్వైత గురు పరంపర', 'నీతి చంద్రిక', సరళాంద్రానుసరణ, 'రోజుకో శ్లోకం', 'ఆముక్తమాల్యద పరిచయం', 'కుమార సంభవమ్ పరిచయమ్', 'చమత్కార శ్లోక మంజరి' వీరి రచనలు.

Features

  • : Rojuko Padyam
  • : Malladi Hanumantha Rao
  • : Hyderabad
  • : NAVOPH0226
  • : Paperback
  • : 2013
  • : 120
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rojuko Padyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam