Maha Parisatyalu

By Richard Bach (Author)
Rs.125
Rs.125

Maha Parisatyalu
INR
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

 

 

 

 

                    ప్రవాహం

ఎదురుగా  కూర్చొని కబుర్లు చెప్పినట్ట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము  చేయకుండా జీవితనుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయ గారి రచనలో నాకు కనిపించిన, నాకు నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్ర జ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షర కిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది.

 

                                              కొండుభట్ల రామచంద్రమూర్తి 

 

 

స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలోచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటో  ఆరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్లి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్నీ తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాటకుల్ని, సభ్య ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు.  

                                                           కే .లలిత 

                            ప్రవాహం ఎదురుగా  కూర్చొని కబుర్లు చెప్పినట్ట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము  చేయకుండా జీవితనుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయ గారి రచనలో నాకు కనిపించిన, నాకు నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్ర జ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షర కిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది.                                                 కొండుభట్ల రామచంద్రమూర్తి      స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలోచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటో  ఆరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్లి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్నీ తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాటకుల్ని, సభ్య ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు.                                                              కే .లలిత 

Features

  • : Maha Parisatyalu
  • : Richard Bach
  • : Dhyanalahari Publications
  • : DHLAHARI07
  • : Paperback
  • : 151
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Parisatyalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam