Maha Nayakulu

By Turlapati Kutumbarao (Author)
Rs.99
Rs.99

Maha Nayakulu
INR
MANIMN1550
In Stock
99.0
Rs.99


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Mahanayakulu Rs.99 In Stock
Check for shipping and cod pincode

Description

             "మహాపురుషుల జీవిత చరిత్రలు" అనే శీర్షిక క్రింద శ్రీ తుర్లపాటి కుటుంబరావు రచించిన వ్యాసాలు "ఆంధ్రజ్యోతి" వారపత్రికలో పరంపరగా ప్రచురింపబడుతూ, అవి పాఠకుల మన్ననలను పొందాయని ఆ పత్రికలో ప్రచురింపబడే పాఠకుల లేఖలను చదివినవారికి తెలిసిన విషయమే.

                     ఆ వ్యాసాలే ఈ రోజున ఈ పుస్తక రూపం ధరించాయి. భారతదేశంలో ఎందరో మహాపురుషులు... సాధ్విమణులు పుట్టారు. వారిలో కొందరి జీవిత చరిత్రలను ఈ పుస్తకం ద్వారా మనకందజేస్తున్న శ్రీ తుర్లపాటిని అభినందిస్తున్నాను.

             "మహాపురుషుల జీవిత చరిత్రలు" అనే శీర్షిక క్రింద శ్రీ తుర్లపాటి కుటుంబరావు రచించిన వ్యాసాలు "ఆంధ్రజ్యోతి" వారపత్రికలో పరంపరగా ప్రచురింపబడుతూ, అవి పాఠకుల మన్ననలను పొందాయని ఆ పత్రికలో ప్రచురింపబడే పాఠకుల లేఖలను చదివినవారికి తెలిసిన విషయమే.                      ఆ వ్యాసాలే ఈ రోజున ఈ పుస్తక రూపం ధరించాయి. భారతదేశంలో ఎందరో మహాపురుషులు... సాధ్విమణులు పుట్టారు. వారిలో కొందరి జీవిత చరిత్రలను ఈ పుస్తకం ద్వారా మనకందజేస్తున్న శ్రీ తుర్లపాటిని అభినందిస్తున్నాను.

Features

  • : Maha Nayakulu
  • : Turlapati Kutumbarao
  • : Sri Raghavendra Publications
  • : MANIMN1550
  • : Paperback
  • : 2020
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maha Nayakulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam