Mantra Balam

By Machiraju Kirankumar (Author)
Rs.450
Rs.450

Mantra Balam
INR
NAVOPH0229
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            మంత్రం అనేది నిర్దిష్టమైన అక్షరాల శబ్దతరంగం. ఒక నిర్ణీత పౌనఃపున్యం (Frequency) గల ధ్వని తరంగాలు ఏవిధంగా ఒకచోట నుండి మరొకచోటికి పయనిస్తాయో అదేవిధంగా బీజాక్షరాలతో కూడిన శబ్దతరంగం భగవంతుడిచెంతకు పయనించి ఆయనను కదిలించి మన కోరికలు తీరుస్తాయి. మంత్రోచ్చారణ ద్వారా మీ కళలను సాకారరూపం ఏర్పరచుకోవటానికి చేస్తున్నదే ఈ మంత్రబలం అనే చిరుప్రయత్నం.

          చిరుప్రాయంలోనే నా మదిలో భక్తిభావాలు మొలకేత్తటానికి ప్రధానకారణం నడిచే దైవం నా తండ్రిగారు డా.మాచిరాజు వేణుగోపాల్ గారు. ఆయనను గమనిస్తూ ఆయన నీడలో భక్తీమార్గంలో విత్తనం నుండి మొక్కగా ఎదిగి ఇపుడు వృక్షంగ మారాలని ప్రయత్నిస్తూ ఈ మంత్రరాజాన్ని మీకు అందించాలని చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.    contact this no-9705530996

- మాచిరాజు కిరణ్ కుమార్

            మంత్రం అనేది నిర్దిష్టమైన అక్షరాల శబ్దతరంగం. ఒక నిర్ణీత పౌనఃపున్యం (Frequency) గల ధ్వని తరంగాలు ఏవిధంగా ఒకచోట నుండి మరొకచోటికి పయనిస్తాయో అదేవిధంగా బీజాక్షరాలతో కూడిన శబ్దతరంగం భగవంతుడిచెంతకు పయనించి ఆయనను కదిలించి మన కోరికలు తీరుస్తాయి. మంత్రోచ్చారణ ద్వారా మీ కళలను సాకారరూపం ఏర్పరచుకోవటానికి చేస్తున్నదే ఈ మంత్రబలం అనే చిరుప్రయత్నం.           చిరుప్రాయంలోనే నా మదిలో భక్తిభావాలు మొలకేత్తటానికి ప్రధానకారణం నడిచే దైవం నా తండ్రిగారు డా.మాచిరాజు వేణుగోపాల్ గారు. ఆయనను గమనిస్తూ ఆయన నీడలో భక్తీమార్గంలో విత్తనం నుండి మొక్కగా ఎదిగి ఇపుడు వృక్షంగ మారాలని ప్రయత్నిస్తూ ఈ మంత్రరాజాన్ని మీకు అందించాలని చేసే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మనసారా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.    contact this no-9705530996 - మాచిరాజు కిరణ్ కుమార్

Features

  • : Mantra Balam
  • : Machiraju Kirankumar
  • : Hyderabad
  • : NAVOPH0229
  • : Paperback
  • : 2013
  • : 127
  • : Telugu

Reviews

Average Customer review    :       (2 customer reviews)    Read all 2 reviews

on 27.05.2016 0 0

Mantrabalam book is a great gift to the public.But this book was not available to us,we are trying to buy this book and Aacharalu sampradayalu book for many days,but unfortunately we did not collect that book still,so pls we request to send these 2 books to us.



on 21.12.2017 0 0

when I visited hyderabad, telugu book house, badichowdi, the answer from book shop owner is pathetical. the book is not available even at vishala andhra book house, tagore publications . pl inform where this book is available. tks, partha sarathy


Discussion:Mantra Balam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam