Mantra Mahasagaram

Rs.750
Rs.750

Mantra Mahasagaram
INR
MANIMN4214
In Stock
750.0
Rs.750


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పాఠకులకు ఒక అతి ముఖ్య సూచన

  1. ఈ పుస్తకమును ముందు శ్రద్ధగా చదవండి.
  2. మీరు ఏ మంత్రాన్ని అయినా ఉపాసించాలనుకున్నపుడు సరియైన వ్యక్తిని గురువుగా భావించి వారి సలహాతో ఆ మహామంత్రమును, లేక మాలా మంత్రమును లేక స్తోత్రమును లేక కవచమును ఉపాసన చేయండి.
  3. రచయితనైన నేను ప్రియమైన పాఠకులకు భక్తులకు తెలియజేయునదేమన, ఈ గ్రంథమును నా ఉపాసన బలంతోను, దేవతల గురువుల అను గ్రహముతో మాత్రము వ్రాశానని మనవి చేస్తున్నాను. నా తెలివి తేటలతో వ్రాసివుంటే మిగతా రచయితల దేవతా గ్రంథాలలాగే ఉండేది.
  4. అనుష్టాన లేక ఉపాసన లేక ధ్యాన జప మరియు నియమాల విషయంలో అవసరమైతే రచయితనైన నన్ను సంప్రదించగలరు. శక్తిమేరకు సలహా ఇవ్వగలవాడును.
  5. ఈ గ్రంథములోని మంత్రాలన్నీ ఋషి ప్రోక్తమైనవిగాన శ్రద్ధ భక్తితోబాటు సద్గురువు సహకారముంటేనే మంత్రసిద్ధి, కాయసిద్ధి, దేవతా అను గ్రహంతోబాటు అనవరతము సత్య ధర్మ అహింసలవైపు ప్రయాణించే అదృష్టం కల్గుతుందని తెలియ చేయడమైనది.
  6. ఈ గ్రంథముద్రణలోగాని, విషయంలోగాని ఏవన్నా లోపాలు తెలియజేయ గలరు.

ఇట్లు,

అభిమాన రచయిత

కొండపల్లి వెంకటేశ్వర్లు

పాఠకులకు ఒక అతి ముఖ్య సూచన ఈ పుస్తకమును ముందు శ్రద్ధగా చదవండి. మీరు ఏ మంత్రాన్ని అయినా ఉపాసించాలనుకున్నపుడు సరియైన వ్యక్తిని గురువుగా భావించి వారి సలహాతో ఆ మహామంత్రమును, లేక మాలా మంత్రమును లేక స్తోత్రమును లేక కవచమును ఉపాసన చేయండి. రచయితనైన నేను ప్రియమైన పాఠకులకు భక్తులకు తెలియజేయునదేమన, ఈ గ్రంథమును నా ఉపాసన బలంతోను, దేవతల గురువుల అను గ్రహముతో మాత్రము వ్రాశానని మనవి చేస్తున్నాను. నా తెలివి తేటలతో వ్రాసివుంటే మిగతా రచయితల దేవతా గ్రంథాలలాగే ఉండేది. అనుష్టాన లేక ఉపాసన లేక ధ్యాన జప మరియు నియమాల విషయంలో అవసరమైతే రచయితనైన నన్ను సంప్రదించగలరు. శక్తిమేరకు సలహా ఇవ్వగలవాడును. ఈ గ్రంథములోని మంత్రాలన్నీ ఋషి ప్రోక్తమైనవిగాన శ్రద్ధ భక్తితోబాటు సద్గురువు సహకారముంటేనే మంత్రసిద్ధి, కాయసిద్ధి, దేవతా అను గ్రహంతోబాటు అనవరతము సత్య ధర్మ అహింసలవైపు ప్రయాణించే అదృష్టం కల్గుతుందని తెలియ చేయడమైనది. ఈ గ్రంథముద్రణలోగాని, విషయంలోగాని ఏవన్నా లోపాలు తెలియజేయ గలరు. ఇట్లు, అభిమాన రచయిత కొండపల్లి వెంకటేశ్వర్లు

Features

  • : Mantra Mahasagaram
  • : Sri Kondapalli Venkateswarlu
  • : Mohan Publications
  • : MANIMN4214
  • : paparback
  • : 2023
  • : 667
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mantra Mahasagaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam