5555 Yantralu Mantralu Tantralu

Rs.450
Rs.450

5555 Yantralu Mantralu Tantralu
INR
MANIMN4393
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

మంత్రతంత్ర ప్రక్రియలు, యంత్రాలు మరియు తాయత్తులు

సుఖ-దు:ఖాలు, మంచి-చెడు సమయాలు, కీర్తి ప్రతిష్ఠలు 
అప్రతిష్ఠలు, విజయాలు-పరాజయాలు, ఓటములు, ఋణ-రోగాలు- ఇవన్నీ మన జీవితంలో వచ్చి-పోయే సంఘటనలే! కాలాన్ని బట్టి మానవుడు సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఇవన్నీ మన పూర్వజన్మ మరియు ప్రస్తుత జన్మలో చేసిన కర్మఫలాలైనప్పకీ మనం వాటి దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసమే విశ్వమంతటా మానవులు D. ఈ మంత్ర తంత్ర ప్రక్రియలను ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అదృష్టాన్ని పెంచుకోవడానికి, తమ గృహాలను సుఖసంతోషాలతో నింపుకోవడానికి, వ్యాపారాలను లాభాలబాటలో నడిపించటానికి ఎన్నో మంత్ర తంత్ర ప్రక్రియలను ప్రయోగించవచ్చు. ఈ మంత్ర-తంత్ర ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, దరిద్రులకు రాజయోగప్రాప్తి కూడా సంభవించాయి. మంత్ర-తంత్ర ప్రక్రియలు అంత్రాలు, తాయత్తుకు సంబంధించి ప్రత్యేక విధి-విధానాలతో కూడిన విద్య కలదు. ఈ కారణంవల్ల ఈ రంగంలో అనుకున్న ఫలాలను సాధించాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా (విధిగా పాటించవలసి ఉంటుంది.

మంత్ర-తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించడానికి మార్గాలు :

మంత్ర తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించాలంటే శ్రద్ధ, విశ్వాసం, ప్రయత్నం మరియు నియమ-పాలన ఎంతో అవసరం. వీటి ద్వారా మన కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. ఎప్పుడైనా, ఏ వ్యక్తి అయినా అంతుచిక్కని దీర్ఘరోగానికి గురైతే, అన్ని రకాల చికిత్సలూ నిష్ప్రయోజనమైతే, అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్ర తంత్ర ప్రక్రియలు రామబాణంలా పనిచేసి రోగాన్ని సమూలంగా నాశనం చేస్తాయి.

కొన్ని తంత్రాలు కేవలం కొన్ని వస్తువులను ప్రయోగించటం వలననే ఫలిస్తాయి. కానీ కొన్ని తంత్రప్రయోగాలలో విశేష మంత్రోచ్ఛారణ చేయవలసి ఉంటుంది. తాంత్రిక ప్రక్రియలను ప్రారంభించకముందే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనవలసి ఉంటుంది...............

మంత్రతంత్ర ప్రక్రియలు, యంత్రాలు మరియు తాయత్తులు సుఖ-దు:ఖాలు, మంచి-చెడు సమయాలు, కీర్తి ప్రతిష్ఠలు అప్రతిష్ఠలు, విజయాలు-పరాజయాలు, ఓటములు, ఋణ-రోగాలు- ఇవన్నీ మన జీవితంలో వచ్చి-పోయే సంఘటనలే! కాలాన్ని బట్టి మానవుడు సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఇవన్నీ మన పూర్వజన్మ మరియు ప్రస్తుత జన్మలో చేసిన కర్మఫలాలైనప్పకీ మనం వాటి దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసమే విశ్వమంతటా మానవులు D. ఈ మంత్ర తంత్ర ప్రక్రియలను ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అదృష్టాన్ని పెంచుకోవడానికి, తమ గృహాలను సుఖసంతోషాలతో నింపుకోవడానికి, వ్యాపారాలను లాభాలబాటలో నడిపించటానికి ఎన్నో మంత్ర తంత్ర ప్రక్రియలను ప్రయోగించవచ్చు. ఈ మంత్ర-తంత్ర ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, దరిద్రులకు రాజయోగప్రాప్తి కూడా సంభవించాయి. మంత్ర-తంత్ర ప్రక్రియలు అంత్రాలు, తాయత్తుకు సంబంధించి ప్రత్యేక విధి-విధానాలతో కూడిన విద్య కలదు. ఈ కారణంవల్ల ఈ రంగంలో అనుకున్న ఫలాలను సాధించాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా (విధిగా పాటించవలసి ఉంటుంది. మంత్ర-తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించడానికి మార్గాలు : మంత్ర తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించాలంటే శ్రద్ధ, విశ్వాసం, ప్రయత్నం మరియు నియమ-పాలన ఎంతో అవసరం. వీటి ద్వారా మన కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. ఎప్పుడైనా, ఏ వ్యక్తి అయినా అంతుచిక్కని దీర్ఘరోగానికి గురైతే, అన్ని రకాల చికిత్సలూ నిష్ప్రయోజనమైతే, అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్ర తంత్ర ప్రక్రియలు రామబాణంలా పనిచేసి రోగాన్ని సమూలంగా నాశనం చేస్తాయి. కొన్ని తంత్రాలు కేవలం కొన్ని వస్తువులను ప్రయోగించటం వలననే ఫలిస్తాయి. కానీ కొన్ని తంత్రప్రయోగాలలో విశేష మంత్రోచ్ఛారణ చేయవలసి ఉంటుంది. తాంత్రిక ప్రక్రియలను ప్రారంభించకముందే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనవలసి ఉంటుంది...............

Features

  • : 5555 Yantralu Mantralu Tantralu
  • : Sri Kondapalli Venkateswarlu
  • : Mohan Publications
  • : MANIMN4393
  • : paparback
  • : 2023
  • : 414
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:5555 Yantralu Mantralu Tantralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam