Tension Tension Tension

By M Manasa (Author)
Rs.40
Rs.40

Tension Tension Tension
INR
NVRTNA0171
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            ఆరేళ్ల కుర్రాడి నుంచి అటల్ బిహారి వాజపేయి వరకూ అందరికి టెన్షన్. ఎవరి టెన్షన్ వాళ్ళది. అనేమాట ఈ శతాబ్దపు మానవలక్షణంగా మారింది. నిజానికి ఒత్తిళ్ళే ఎదిగేవారికి అమ్మపోతిళ్లు. ఒత్తిడిని శక్తిగా మార్చుకునేవాళ్ళే విజేతలు. పాజిటివ్ ధింకింగ్ అంటే ఇదే. టెన్షన్ వల్ల తలెత్తే భయం, ఆత్రుత, గగుర్పాటువల్ల శరీరంలోని వ్యాధి నిరోధకశక్తికీ వ్యాయామం లభిస్తుందని ఇటివల అమెరికాలోనీ ఒహియో యూనివర్సిటీకీ చెందిన ప్రవీణులు తమ పరిశోధనలో పేర్కొన్నారు. సైనికులు కవాతు చేసినట్లు, పోలీసులు డ్రిల్ చేసినట్లు ఇది పనిచేస్తుంది. వీటివల్ల వచ్చేది కేవలం కొద్ది సేపు అలసటే. అనంతరం అద్భుతమైన చురుకుదనం శరీరానికి వస్తుంది.

            మానవ సంబంధాలన్నీ ఉద్వేగంతో నిండిపోయిన రోజులు ఇవి. అయితే మన టెన్షన్ కీ కేంద్రం ఏమిటో ముందు గుర్తించి, మనం వ్యవహరించే శైలిలో మార్పు తెచ్చుకుంటే టెన్షన్ తగ్గుతుంది. కొందరికి డబ్బు టెన్షన్, కొందరికి ప్రతిది టెన్షన్. అయితే ఇవి మోతాదు మించితే ప్రమాదం. ఆ మోతాదు పరిధిలో తలెత్తే టెన్షన్ కు గురైనవారి లాలాజలంలో శక్తివంతమైన ప్రోటీన్లుస్థాయి పెరుగుతుందని అమెరికా పరిశోధనల సారాంశం. అయితే ఈ పుస్తకంలో టెన్షన్ ఎలా అదిగమించాలి?, టెన్షన్ నుంచి రిలాక్స్ పొందాలంటే ఏం చేయాలి?, స్ట్రెస్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి?, ఒత్తిడిని జయించేందుకు సూత్రాలు, ఒత్తిడి వలన వచ్చే సమస్యలు?, ఒత్తిడి వలన వచ్చే అనారోగ్యం, ఒత్తిడిని తగ్గించే ఆహరం వుందా?, ఇటువంటి అనేక అంశాలను గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. మీరూ ఒత్తిడిని జయిస్తారని ఆశిస్తూ...

- ఎమ్. మానస 

            ఆరేళ్ల కుర్రాడి నుంచి అటల్ బిహారి వాజపేయి వరకూ అందరికి టెన్షన్. ఎవరి టెన్షన్ వాళ్ళది. అనేమాట ఈ శతాబ్దపు మానవలక్షణంగా మారింది. నిజానికి ఒత్తిళ్ళే ఎదిగేవారికి అమ్మపోతిళ్లు. ఒత్తిడిని శక్తిగా మార్చుకునేవాళ్ళే విజేతలు. పాజిటివ్ ధింకింగ్ అంటే ఇదే. టెన్షన్ వల్ల తలెత్తే భయం, ఆత్రుత, గగుర్పాటువల్ల శరీరంలోని వ్యాధి నిరోధకశక్తికీ వ్యాయామం లభిస్తుందని ఇటివల అమెరికాలోనీ ఒహియో యూనివర్సిటీకీ చెందిన ప్రవీణులు తమ పరిశోధనలో పేర్కొన్నారు. సైనికులు కవాతు చేసినట్లు, పోలీసులు డ్రిల్ చేసినట్లు ఇది పనిచేస్తుంది. వీటివల్ల వచ్చేది కేవలం కొద్ది సేపు అలసటే. అనంతరం అద్భుతమైన చురుకుదనం శరీరానికి వస్తుంది.             మానవ సంబంధాలన్నీ ఉద్వేగంతో నిండిపోయిన రోజులు ఇవి. అయితే మన టెన్షన్ కీ కేంద్రం ఏమిటో ముందు గుర్తించి, మనం వ్యవహరించే శైలిలో మార్పు తెచ్చుకుంటే టెన్షన్ తగ్గుతుంది. కొందరికి డబ్బు టెన్షన్, కొందరికి ప్రతిది టెన్షన్. అయితే ఇవి మోతాదు మించితే ప్రమాదం. ఆ మోతాదు పరిధిలో తలెత్తే టెన్షన్ కు గురైనవారి లాలాజలంలో శక్తివంతమైన ప్రోటీన్లుస్థాయి పెరుగుతుందని అమెరికా పరిశోధనల సారాంశం. అయితే ఈ పుస్తకంలో టెన్షన్ ఎలా అదిగమించాలి?, టెన్షన్ నుంచి రిలాక్స్ పొందాలంటే ఏం చేయాలి?, స్ట్రెస్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలి?, ఒత్తిడిని జయించేందుకు సూత్రాలు, ఒత్తిడి వలన వచ్చే సమస్యలు?, ఒత్తిడి వలన వచ్చే అనారోగ్యం, ఒత్తిడిని తగ్గించే ఆహరం వుందా?, ఇటువంటి అనేక అంశాలను గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. మీరూ ఒత్తిడిని జయిస్తారని ఆశిస్తూ... - ఎమ్. మానస 

Features

  • : Tension Tension Tension
  • : M Manasa
  • : Navaratna
  • : NVRTNA0171
  • : Paperback
  • : September 2013
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tension Tension Tension

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam